
ట్యాగ్ · 11 కథనాలు

రానా మిహికాల 'గోల్డెన్ బంధం'
పెళ్లామ్స్ బర్త్ డే - భార్యకు రానా వెరైటీ విషెస్
పెళ్లి తర్వాత పెద్దగా మార్పులేదు
రానా కోసం అంటున్న మిహికా
ఇప్పుడు నా ఫ్యామిలీ అంటున్న మిహికా..!
పెళ్ళి సందడి
రానా పెళ్లికి కరోనా టెస్ట్..!
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
ఫైనల్లీ.. తన లవ్ ను బయటపెట్టిన రానా..!

రానా, మిహికా ల వాలెంటైన్స్ డే స్పెషల్
సూపర్ హిట్ లీడర్ మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా రానా దగ్గుబాటి తెలుగు ,, తమిళ హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, బిజినెస్ మ్యాన్ రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రానా మిహికాల 'గోల్డెన్ బంధం'
ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పటినుండి వారిద్దరి స్వీట్ మూమెంట్స్ కు సంబంధించి ఫొటోలు అప్పుడప్పుడు వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంటారు.
పెళ్లామ్స్ బర్త్ డే - భార్యకు రానా వెరైటీ విషెస్
ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.
పెళ్లి తర్వాత పెద్దగా మార్పులేదు
2020 లో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది పెళ్లి పీటలు ఎక్కారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… వరుస పెట్టి ఒక్కొక్కరుగా ఎంతో మంది వివాహమాడారు. ఇక పెళ్లి తర్వాత నా లైఫ్ లో ఎలాంటి మార్పు లేదు అని అంటున్నాడు రానా. రానా-మిహీకా ల వివాహం జరిగి మూడు నెలలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పాడు.
రానా కోసం అంటున్న మిహికా
అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానా పెళ్లి చేసుకొని మిగిలిన హీరోలకు పెద్ద షాకే ఇచ్చాడు. ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోఫొటో వైరల్ అవుతుంది.
ఇప్పుడు నా ఫ్యామిలీ అంటున్న మిహికా..!
రానా-మిహిక ల పెళ్లి నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఇక దాదాపుగా నాలుగైదు రోజుల నుండి వీరి పెళ్లి హడావుడి చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది అతిధుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు కాకా ఇంకా ఇండస్ట్రీ నుండి తన బెస్టీస్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్తో పాటు కొద్ది మంది ఈ వేడుకకి హాజరైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్ళికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మిహికా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. హల్దీ వేడుక, మెహందీ వేడుకల్లో మిహికా దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక పెళ్ళికి గోల్డ్ మరియు క్రీమ్…
పెళ్ళి సందడి
టాలీవుడ్ హీరోలు నితిన్ , అఖిల్ ఒక ఇంటివారయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో రానా వంతు వచ్చింది. హీరో రానా , మిహికా బజాజ్ వివాహం ఈ రోజు జరుగనున్న విషయం తెలిసిందే. ముందుగా రానా వివాహాన్ని ఒక ప్యాలెస్ లో గ్రాండ్ గా జరపాలని రానా ఫాదర్ సురేష్ బాబు ప్లాన్ చేశారు. కరోనా కారణం గా లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి రామానాయుడు స్టూడియో లో రానా , మిహికా వివాహం జరగనుంది. ఈ వివాహానికి 30 మంది మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.
రానా పెళ్లికి కరోనా టెస్ట్..!
టాలీవుడ్ లో హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ సింపుల్గానే పెళ్లి చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. ఇప్పుడు మరికొందరు హీరోలు కూడా పెళ్లి వైపు అడుగులేస్తున్నారు.
మిహికాను పెళ్లిచేసుకోవడం నా లైఫ్ లోనే బెస్ట్ టైమ్..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే ట్యాగ్ నుండి ఇప్పటికే నితిన్ బయటపడిపోయాడు. ఇక ఈ లిస్ట్ లో నుండి రానా కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చేయనున్నాడు. ఇప్పటికే రానా - మిహికాతో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోగా ఆగష్ట్ లో మిహికా మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఇక ఈ సందర్భంగా తన పెళ్లి గురించి, మిహికా గురించి మాట్లాడుతూ రానా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా…
ఫైనల్లీ.. తన లవ్ ను బయటపెట్టిన రానా..!
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్లో కొంత మంది హీరోల పేర్లు టక్కున వచ్చేస్తాయి. అయితే వారిలో కూడా ముందొచ్చే పేరు రానా. రానా పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్కే . ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు తన పెళ్లి గురించి.. ప్రేమ గురించి ఏ ప్రశ్నలు అడిగినా నవ్వుతో సమాధానం చెప్పే రానా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఓ సర్పైజ్ ఇచ్చాడు. మామూలు విషయం కాదు తన ప్రేయసిని పరిచయం చేశాడు. తన ప్రపోజల్ కి ఆమె ఎస్ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను కూడా పంచుకున్నాడు. చాలా కాలంగా రానా పెళ్లి పై వార్తలు వస్తుండగా నేడు ఆయన కాబోయే భార్యను…