పెళ్ళి సందడి

Rana Daggubati To Tie The Knot With Miheeka Bajaj Today At Ramanaidu Studios In Hyderabad.

టాలీవుడ్ హీరోలు నితిన్ , అఖిల్ ఒక ఇంటివారయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో రానా వంతు వచ్చింది. హీరో రానా , మిహికా బజాజ్ వివాహం ఈ రోజు జరుగనున్న విషయం తెలిసిందే. ముందుగా రానా వివాహాన్ని ఒక ప్యాలెస్ లో గ్రాండ్ గా జరపాలని రానా ఫాదర్ సురేష్ బాబు ప్లాన్ చేశారు. కరోనా కారణం గా లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి రామానాయుడు స్టూడియో లో రానా , మిహికా వివాహం జరగనుంది. ఈ వివాహానికి 30 మంది మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొన్ని రోజులుగా హీరో రానా ఇంటిలో పెళ్ళి సందడి మొదలయింది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పెళ్ళికూతురు మిహికా ఇంటిలో హల్దీ , మెహందీ సెర్మనీ లు నిర్వహించారు. ఈ వేడుకలలో అందంగా ముస్తాబు అయిన మిహికా ఆకట్టుకున్నారు. రానా , మిహికా ల జంట చూడముచ్చటగా ఉంది. వివాహ వేదిక పరిసర ప్రాంతాలలో శానిటైజ్ చేయడంతోపాటు , భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని సురేష్ బాబు తెలిపారు. పెళ్ళిసందడి లో భాగంగా రెడీ అంటూ రానా తన తండ్రి సురేష్ బాబు , బాబాయ్ వెంకటేష్ లతో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =