రానా మిహికాల ‘గోల్డెన్ బంధం’

Rana Daggubati and Miheeka Together Make A Lasting Memory,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rana Daggubati And Miheeka Bajaj,Rana Daggubati,Actor Rana Daggubati,Miheeka Bajaj,Bhavna Jasra,Rana Daggubati And Miheeka Bajaj Couple Cast,Rana And Miheeka Bajaj Latest Pics,Rana And Miheeka Bajaj New Photos,Rana Daggubati And Miheeka Bajaj Hands Clay Impression,Rana And Miheeka Bajaj Get Clay Impression Of Hands,Hand Clay Impression,Rana Daggubati and Miheeka Lasting Memory

ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పటినుండి వారిద్దరి స్వీట్ మూమెంట్స్ కు సంబంధించి ఫొటోలు అప్పుడప్పుడు వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా వారికి సంబంధించిన మరో ఫొటో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ ఫొటోతో పాటు వారి బంధాన్ని కూడా ప్రశంసించింది. “మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకను కలిసినప్పుడు వారిద్దరిని చూసినప్పుడు మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అలాగే మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం’ అంటూ పొగడ్తలు కురిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Bhavna Jasra (@bhavnajasra)

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 18 =