
ట్యాగ్ · 11 కథనాలు


బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్

బెదురులంక 2012 రిలీజ్ డేట్ ఫిక్స్

బెదురులంక 2012 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అప్ డేట్

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'శ్రీదేవి సోడా సెంటర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
అభినవ శకుంతల సమంత

రివ్యూ : బెదురులంక 2012
ఓవరాల్ గా బెదురులంక లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. లాజిక్ లు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది.ఓ మంచి ఎంటర్టైనర్ కావాలంటే బెదురులంకను చూసేయొచ్చు.

బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్
ఆర్ ఎక్స్ 100తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ.ఆర్ఎక్స్ 100తరువాత హీరోగా 5సినిమాలు చేసినా మంచి విజయాన్ని దక్కించుకోలేకపోయాడు.దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నాడు.

బెదురులంక 2012- దొంగోడే దొరగాడు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తరువాత కార్తికేయ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు కానీ మొదటి సినిమా తరువాత ఆరేంజ్ హిట్ ను ఇంతవరకూ అందుకోలేకపోయాాడు. ప్రస్తుతం అయితే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

బెదురులంక 2012- సొల్లుడా శివ ఫుల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

బెదురులంక 2012 రిలీజ్ డేట్ ఫిక్స్
క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక2012. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న కార్తికేయ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దానికి తగినట్టే ఈసినిమా కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. అప్పట్లో వరుస అప్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చి సినిమాపై అంచనాలను పెంచేేశాయి. అయితే ఈమధ్య చిత్రయూనిట్ సైలెంట్ అయిపోయింది. ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు.

బెదురులంక 2012 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అప్ డేట్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ…

'భళా తందనాన'.. రాశానిలా ఫుల్ సాంగ్ రిలీజ్..!
దంతులూరి చైతన్య దర్శకత్వంలోశ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. రీసెంట్ గా రాశానిలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈపాట రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు లిరిక్స్ శ్రీ మణి రాయగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా లు పాడారు. ఈ పాట కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

సాయితేజ్ 'రిపబ్లిక్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాలు అంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయి.. ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు మీద ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రం ఈసినిమా కచ్చితంగా నచ్చుతుంది.

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

'శ్రీదేవి సోడా సెంటర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది.
అభినవ శకుంతల సమంత
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా "శాకుంతలం "మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం" బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న "శాకుంతలం "మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.