‘భళా తందనాన’.. రాశానిలా ఫుల్ సాంగ్ రిలీజ్..!

Raasanila Song from Bhalaa Thandhanana Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bhalaa Thandhanana,Bhalaa Thandhanana Movie,Bhalaa Thandhanana Upcoming Movie,Bhalaa Thandhanana latest Updates,Bhalaa Thandhanana Movie Updates,Bhalaa Thandhanana New Movie, Bhalaa Thandhanana Movie Song,Bhalaa Thandhanana Raasanila Song Out,Bhalaa Thandhanana Movie Song Raasanila Release Now,Raasanila Song From Bhalaa Thandhanana Movie Out Now, Sree Vishnu Upcmovie Bhalaa Thandhanana,Sree Vishnu Movie Song Raasanila Song,Hero Ram Release the Song From Bhalaa Thandhanana Movie,Raasanila Song From Bhalaa Thadhanana Released By Hero Ram, Catherine Tresa with Sree Vishnu,Catherine Tresa in Bhalaa Thandhanana Movie,Music Director Manisharma,#Manisharma,#BhalaThandhanana,#Raasaanilaa,#CatherineTresa

దంతులూరి చైతన్య దర్శకత్వంలోశ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. రీసెంట్ గా రాశానిలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈపాట రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు లిరిక్స్ శ్రీ మణి రాయగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా లు పాడారు. ఈ పాట కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =