బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్

bedurulanka2012 trailer out now

ఆర్ ఎక్స్ 100తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ.ఆర్ఎక్స్ 100తరువాత హీరోగా 5సినిమాలు చేసినా మంచి విజయాన్ని దక్కించుకోలేకపోయాడు.దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈట్రైలర్ ను విడుదలచేశాడు.ఇక ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.2012లో యుగాంతం అవుతుందని వార్తలు వచ్చాయి.బెదురులంక అనే ఊరులోని ప్రజలు ఆ వార్తలు నమ్ముతారు.ఆతరువాత ఏం జరిగింది అనే కథతో తెరకెక్కింది.

క్లాక్స్ తెరకెక్కించిన ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా గోపరాజు రమణ,అజయ్ ఘోష్,సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మణిశర్మ సంగీతం అందించాడు.లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై బెన్నీ నిర్మించిన ఈసినిమా ఈనెల 25న విడుదలకానుంది.మరి ఈసినిమా తోనైనా కార్తికేయకు అనుకున్న విజయం వస్తుందో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nineteen =