కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manchi Rojulochaie Movie

ట్యాగ్ · 12 కథనాలు

Santosh Shobhan Starrer Manchi Rojulochaie Movie OTT Release Date Announced,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,New Telugu Movie 2021,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manc
ఓటీటీ

'మంచి రోజులు వచ్చాయి'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా వల్ల అందరూ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూాడా తీశారు పలువురు దర్శకులు. అలా తీసిన సినిమాల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తనదైన కామెడీతో మరోసారి అందరినీ నవ్వించాడు మారుతి.

TFN Adminవాట్సాప్
Mehreen Pirzada Latest Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Actress Mehreen Pirzada,Mehreen Pirzada Movie,Mehreen Pirzada New Movie,Mehreen Pirzada Latest Movie,Mehreen Pirzada Mo
సినిమా వార్తలు

మెహరీన్ లేటెస్ట్ లుక్

సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , పంజాబీ భాషల చిత్రాలలో నటించిన మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sharwanand Extends His Best Wishes To Manchi Rojulochaie Movie Team,Sharwanand Wishes All Success To Manchi Rojulochaie Team,Sharwanand Sent His Best Wishes To Manchi Rojulochaie Team,Sharwanand Best Wishes To Manchi Rojulochaie Team,Manchi Rojulocha
సినిమా వార్తలు

'మంచి రోజులు వచ్చాయి' టీమ్ కు శర్వా బెస్ట్ విషెస్..!

టాలీవుడ్ లో డిఫరెంట్ కామెడీతో తన మార్క్ ను చూపించిన ఈతరం డైరెక్టర్లలో మారుతి కూడా ఒకరు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడుఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

TFN Adminవాట్సాప్
Mehreen Pirzada Speaks Her Heart Out At Manchi Rojulochaie Pre Release Event,Mehreen Pirzada Speech At Manchi Rojulochaie Event,Mehreen Speech At Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Movie Pre R
సినిమా వార్తలు

మళ్ళీ మంచిరోజులు వచ్చాయి -మెహరీన్

ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ , మెహరీన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "మంచి రోజులు వచ్చాయి" మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ ఘోష్ , శ్రీనివాస రెడ్డి , వెన్నెల కిషోర్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Santosh Shoban Makes An Interesting Statement About Pan India Star Prabhas At Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Movie Pre Release Event,Manchi Rojulochaie Pre Release Event Live,Manchi Rojulo
సినిమా వార్తలు

ప్రభాస్ ఇన్స్ఫిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చా..!

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈసినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand To Grace The Pre Release Event Of Manchi Rojuluochaie Movie
సినిమా వార్తలు

'మంచి రోజులు వచ్చాయి' కి అతిథిగా గోపీచంద్

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈసినిమా దీపావళికి రిలీజ్ కానుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్ 29 అక్టోబర్ సాయంత్రం 6 గం.ల నుంచి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు మ్యాచో స్టార్ గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

TFN Adminవాట్సాప్
Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Movie Completes Censor Scrutiny,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Ma
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మంచి రోజులు వచ్చాయి'

ఏక్ మినీ కథ సినిమా ఇచ్చిన సక్సెస్ తో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈసినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమేషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది…

TFN Adminవాట్సాప్
Santosh Shoban And Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Telugu Movie Trailer Is Out,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest
ట్రైలర్ & టీజర్

'మంచి రోజులు వచ్చాయి' ట్రైలర్ రిలీజ్

ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ శోభన్ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనే మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చూశాం. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మై డియర్ వాట్సాప్ అంకుల్స్.. యూట్యూబ్ ఆంటీస్ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఇక మారుతి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఈసినిమాలో కూడా తన కామెడీ మార్క్ ను చూపించాడు…

TFN Adminవాట్సాప్
Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchirojulochaie Movie Trailer Release Date Announced,Manchi Rojulochaie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,M
ట్రైలర్ & టీజర్

'మంచి రోజులు వచ్చాయి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ లో కామెడీ జానర్‌లో సినిమాలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారుతి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈసినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేశాడు మారుతి. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 14న ఉదయం 9 గంటలకు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,M
రిలీజ్ అప్‌డేట్

'మంచి రోజులు వచ్చాయి' రిలీజ్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. చాలా తక్కువ టైమ్ లో మారుతి ఈసినిమాను చిత్రీకరించాడు. గోపీచంద్ హీరోగా ఓ వైపు పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మరోవైపు మధ్యలో గ్యాప్ తీసుకుని మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి . ఇక ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ కు అలాగే పాటలు రిలీజ్ చెయ్యగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Director Maruthi Manchi Rojulochayi Movie Is A Comedy Drama Inspired From Real Life Incidents From Lockdown Period,Santosh Shobhan Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Manchi
సినిమా వార్తలు

కోవిడ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో 'మంచి రోజులు వచ్చాయి'

కరోనా వల్ల గత ఏడాది నుండి సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి... రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొంత మంది డైరెక్టర్లకు మాత్రం ఈ కరోనా కొత్త కథలను రాయడానికి కలిసొచ్చింది. అంతేకాదు కరోనా నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా కరోనా నేపథ్యంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…

TFN Adminవాట్సాప్
Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochai Movie Characters Introduction Teaser Is out,Characters Intro Look From Director Maruthi 's Manchi Rojulochaie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Manchi Rojulochaie Movie Characters I
ట్రైలర్ & టీజర్

'మంచి రోజులు వచ్చాయి' క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్

“ఏక్ మినీ కథ”తో యంగ్ హీరో సంతోష్ శోభన్ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా... ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మారుతి అలా మొదలుపెట్టాడో లేదో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్