‘మంచి రోజులు వచ్చాయి’ కి అతిథిగా గోపీచంద్

Macho Star Gopichand To Grace The Pre Release Event Of Manchi Rojuluochaie Movie

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈసినిమా దీపావళికి రిలీజ్ కానుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్ 29 అక్టోబర్ సాయంత్రం 6 గం.ల నుంచి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు మ్యాచో స్టార్ గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు. మరి ఏక్ మినీ కథ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తరువాత సంతోష్ కు ఇది మరో కామెడీ ఎంటర్ టైనర్. ఈసినిమా ఏ మేరకు సంతోష్ కు విజయాన్ని అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + fourteen =