‘మంచి రోజులు వచ్చాయి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Telugu Movie Latest News,Manchi Rojulochaie Telugu Movie Updates,Manchi Rojulochaie Update,Manchi Rojulochaie Movie Update,Manchi Rojulochaie Movie Latest Update,Manchi Rojulochaie Latest Updates,Manchi Rojulochaie Movie Release Date,Manchi Rojulochaie Release Date,Manchi Rojulochaie Movie Release Date Announced,Manchi Rojulochaie Release Date Out,Manchi Rojulochaie Release Date Confirmed,Manchi Rojulochaie Release Date Fix,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Latest Movie,Santosh Shoban New Movie Update,Santosh Shoban Latest Movie Update,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Santosh Shoban Manchi Rojulochaie Movie Release Date,Santosh Shoban Manchi Rojulochaie Release Date,Santosh Shoban And Mehreen Pirzada Manchi Rojulochaie,Santosh Shoban And Mehreen Pirzada Movie,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Manchi Rojulochaie Releasing On Nov 4th,Manchi Rojulochaie On Nov 4th,Manchi Rojulochaie From Nov 4th,#ManchiRojulochaie

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. చాలా తక్కువ టైమ్ లో మారుతి ఈసినిమాను చిత్రీకరించాడు. గోపీచంద్ హీరోగా ఓ వైపు పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మరోవైపు మధ్యలో గ్యాప్ తీసుకుని మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి . ఇక ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ కు అలాగే పాటలు రిలీజ్ చెయ్యగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.

కాగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు. ఇక సినిమా కూడా కోవిడ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమా ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + ten =