మళ్ళీ మంచిరోజులు వచ్చాయి -మెహరీన్

Mehreen Pirzada Speaks Her Heart Out At Manchi Rojulochaie Pre Release Event,Mehreen Pirzada Speech At Manchi Rojulochaie Event,Mehreen Speech At Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Pre Release Event,Manchi Rojulochaie Movie Pre Release Event,Manchi Rojulochaie Pre Release Event Live,Manchi Rojulochaie Pre Release,Manchi Rojulochaie Movie Pre Release,Manchi Rojulochaie Event,Manchi Rojulochaie Movie Event,Mehreen Pirzada Speech At Manchi Rojulochaie Pre Release Event,Santosh Shoban At Manchi Rojulochaie Pre Release Event,Mehreen Pirzada Speech,Mehreen Pirzada Speech Manchi Rojulochaie Pre Release Event,Mehreen Pirzada Speech Manchi Rojulochaie,Mehreen Pirzada Speech Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Movie Updates,Manchi Rojulochaie Movie Latest Updates,Manchi Rojulochaie Movie Update,Manchi Rojulochaie,Anup Rubens,Director Maruthi,Maruthi,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Manchi Rojulochaie Trailer,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Official Trailer,Manchi Rojulochaie Theatrical,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Manchi Rojulochaie 2021 Latest Telugu Movie,UV Concepts,UV Creations,Whackedout Media,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Mehreen Pirzada New Movie,Mehreen Pirzada Latest News,Mehreen Pirzada Manchi Rojulochaie Event,#ManchiRojulochaie,#MROfromNov4th

ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ , మెహరీన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “మంచి రోజులు వచ్చాయి” మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ ఘోష్ , శ్రీనివాస రెడ్డి , వెన్నెల కిషోర్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మంచి రోజులు వచ్చాయి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం , ఈ మూవీ లో అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు చాలా థ్యాంక్స్ అనీ , తన లైఫ్ లో మళ్లీ మంచి రోజులు వచ్చాయనీ , ఈ ఈవెంట్ కి అల్లు అరవింద్ గారు రావడం చాలా సర్ప్రైజ్ గా ఉందనీ , ఆయన తన ఈవెంట్స్ కి వచ్చిన ప్రతిసారీ తనకు చాలా బాగుంటుందనీ , గోపీచంద్ గారితో ఇంతకుముందు రెండు సినిమాలకి కలిసి వర్క్ చేశాననీ , ఆయనను ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ , సంతోష్ చాలామంచి కో స్టార్ అనీ , . అంతకుమించి మంచి ఫ్రెండ్అనీ , ఆయన అమేజింగ్ యాక్టర్ అనీ , ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారకులైన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాననీ , అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా కలిసి పోయి పనిచేశామనీ , అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 11 =