కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu

ట్యాగ్ · 90 కథనాలు

Makers Announce Varanasi Release Date
రిలీజ్ అప్‌డేట్

వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Rajamouli Gives Instructions for the Globe Trotter Event
సినిమా వార్తలు

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఎలా రావాలో చెప్పిన రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ SSMB 29 సినిమా కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్న అతిపెద్ద ఈవెంట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముందు జాగ్రత్తగా ఒక అలర్ట్ మెసేజ్‌ను వీడియో రూపంలో విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
GlobeTrotterTheme Song Sanchari Released from SSMB29
సాంగ్

SSMB 29 నుండి సంచారి సాంగ్ రిలీజ్

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నిన్న రాత్రి SSMB 29 నుండి సడెన్ సప్రైజ్ ఇచ్చారు.ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా ఈసినిమానుండి 'గ్లోబ్ ట్రాటర్' థీమ్ సాంగ్ సంచారి విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
SSMB 29లో కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్
సినిమా వార్తలు

SSMB 29లో కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 నుండి ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తుండగా, రాజమౌళి ముందుగా మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సప్రైజ్ ఇచ్చారు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో పృథ్వీరాజ్ రోబోటిక్ ఛైర్ లో కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.

Mahender Reddyవాట్సాప్
I Never Asked Mahesh Babu for Help says Sudheer Babu
సినిమా వార్తలు

మహేష్ బాబును ఏనాడూ సాయం అడుగలేదు - సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Director Rajamouli Birthday Mahesh Babu, NTR, Ram Charan and Other Celebs Extends Wishes
సినిమా వార్తలు

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
Athidhi Re-releasing May 31st on Superstar Krishna's Birth Anniversary
సినిమా వార్తలు

అతిథి.. మళ్ళీ వస్తున్నాడు

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల బ‌ర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెల‌బ్రేష‌న్స్‌ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Bharat Ane Nenu Ready For Re Release
సినిమా వార్తలు

రీరిలీజ్‌కి సిద్ధమైన భరత్ అనే నేను

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం త్వరలో రీ రిలీజ్‌కి కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
He is Working For SSMB29, Prithviraj Sukumaran Announced That,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SSMB29,SSMB29 Movie,SSMB29 Telugu Movie,SSMB29 Update,SSMB29 Movie Update,
సినిమా వార్తలు

అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్

'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో దీనిపై అంతటా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర‌ పోషిస్తోంది.

Srikanth Mవాట్సాప్
ssmb 29 odisha schedule wrapped
షూటింగ్ అప్‌డేట్

ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 (వర్కింగ్ టైటిల్).సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ ఒడిశా లో స్టార్ట్ కాగా నిన్నటి తో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.షార్ట్ బ్రేక్ తరువాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Odisha Deputy CM Pravati Parida Special Post on SSMB29
షూటింగ్ అప్‌డేట్

ఒడిశాలో SSMB29 షూటింగ్.. డిప్యూటీ సీఎం స్పెషల్ పోస్ట్

'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో దీనిపై అంతటా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Creates Records With Re-releases
సినిమా వార్తలు

రీ-రిలీజ్‌ల్లో రికార్డులు సృష్టిస్తోన్న మహేష్ బాబు

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Seethamma Vakitlo Sirimalle Chettu Ready For Rerelease,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anjali,Samantha Ruth Prabhu,Prakash Raj,Jayasudha,Abhinaya,Rao Ramesh,Kota Sriniv
సినిమా వార్తలు

రీరిలీజ్‌కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Rajamouli seized Mahesh Babu passport for SSMB 29
సినిమా వార్తలు

మహేష్ పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు - అగ్ర దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఏడాది నుండి ఈసినిమాకు సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే నిన్న రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వేసి సినిమా గురించి హింట్ ఇచ్చాడు.నిన్న తన ఇంస్టా లో ఓ వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి.అందులో రాజమౌళి సింహంను బందిస్తున్నట్లు అలాగే చేతిలో పాస్ పోర్ట్ తో నవ్వుతూ కనిపించారు.

Mahender Reddyవాట్సాప్
Superstar Mahesh Babu Special Review on Sankranthiki Vasthunam
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Gandhi Tatha Chettu Trailer Getting Superb Response,Telugu Filmnagar,Mahesh Babu,Gandhi Tatha Chettu Trailer,Sukriti Veni Bandreddi,Padmavathi Malladi,Thabitha Sukumar,Gandhi Tatha Chettu,Gandhi Tatha Chettu Movie,Gandhi Tatha Chettu Telugu Movie,Gan
ట్రైలర్ & టీజర్

గాంధీ తాత చెట్టు ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. దర్శకురాలు పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Srikanth Mవాట్సాప్
Super Star Mahesh Babu Says, Mufasa is One of The Most Iconic Characters Ever
సినిమా వార్తలు

ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు

అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Mahesh Babu Enjoyed The Dubbing For Mufasa, Says Namrata Shirodkar
సినిమా వార్తలు

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు

మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Announced The Release Date of Sankranthiki Vasthunam
సినిమా వార్తలు

ముఫాసా: ది లయన్ కింగ్‌ వచ్చేస్తోంది.. మహేష్ బాబు స్పెషల్ ట్వీట్

డిస్నీ స్టూడియోస్ నుండి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్‌'. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu To Unveils Kubera Glimpse on November 15th
ట్రైలర్ & టీజర్

కుబేర గ్లింప్స్‌.. మహేష్ బాబు చేతులమీదుగా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్

షేర్