కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 46

Global Star Ram Charan Receives Grand Welcome at Game Changer Meet-and-Greet Event in Dallas
సినిమా వార్తలు

ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో ఉన్నామా! లేక డ‌ల్లాస్ వ‌చ్చామా? రామ్ చ‌ర‌ణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Pre Release Event Held Grandly at Dallas, USA
సినిమా వార్తలు

డ‌ల్లాస్‌లో ఘనంగా గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Press Meet About False Allegations
సినిమా వార్తలు

తప్పుడు ఆరోపణలతో నా క్యారెక్టర్‌ని నాశనం చేశారు

తప్పుడు ఆరోపణలతో నా క్యారెక్టర్‌ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరో అల్లు అర్జున్. తాజాగా ఆయన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి అల్లు అర్జున్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై అల్లు అర్జున్‌ స్పందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

Srikanth Mవాట్సాప్
Director Shankar Praises Ram Charan Acting in Game Changer
సినిమా వార్తలు

రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా చేస్తారు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
dhop-new-poster-out-from-game-changer
సాంగ్

దోప్ సాంగ్ నుండి న్యూ పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా విడుదలకు సిద్దమవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.అందులో భాగంగా ఈరోజు యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.డల్లాస్ లో ఈరోజు సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 Makers Gives Clarity on OTT Streaming Date
ఓటీటీ

పుష్ప 2 ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే

'పుష్ప-2' ది రూల్‌ వైల్డ్‌ ఫైర్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో ఐకాన్‌స్టార్‌ సరికొత్త చరిత్ర ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్ పతాకంపై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam hype increased
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం హైప్ డబుల్

ఎఫ్ 2 తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఈసినిమా తరువాత తను చేసిన అన్ని సినిమాలకు ఈవర్గం ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక అనిల్ రావిపూడి ఈసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ డైరెక్టర్ ,సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కిస్తున్నాడు.ఈ సంక్రాంతికి వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
bollywood actor Sohail Khan on board for NKR 21
సినిమా వార్తలు

NKR 21లో బాలీవుడ్ నటుడు

డెవిల్ తరువాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది.సరిలేరు నీకెవ్వరు తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇదే.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు సోహాల్ ఖాన్ ను తీసుకున్నారు.స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన సోహైల్ హిందీలో పలు సినిమాలు చేశాడు.ఇక ఇప్పుడు ఈసినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈరోజు తన బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ చెప్పింది టీం.

Mahender Reddyవాట్సాప్
Ram Charan off to Dallas for Pre Release event
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం అమెరికాకు రామ్ చరణ్

మరో 21రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ , టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వచ్చే వారం లో ట్రైలర్ ను వదిలే యోచనలో వున్నారు మేకర్స్.సినిమాపై బజ్ మరింత పెరిగేందుకు ట్రైలర్ కట్ కీలకం కానుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 joins 1500cr club in 14 days
సినిమా వార్తలు

1500కోట్ల క్లబ్ లో పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అరుదైన మైలు రాయిని చేరుకుంది.బుధవారంతో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకుపైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం 14రోజుల్లోనే ఈ మార్క్ ను చేరుకోనుంది.దాంతో అతి వేగంగా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా పుష్ప 2 నిలిచింది.ఓవరాల్ గా చూస్తే 1500కోట్ల క్లబ్ లో చేరిన థర్డ్ ఇండియన్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది.ఇంతకుముందు దంగల్ ,బాహుబలి 2 ఈ మార్క్ ను క్రాస్ చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram’s Dilruba To Be Released In February 2025
సినిమా వార్తలు

కిరణ్ అబ్బవరం దిల్ రుబా వచ్చేది అప్పుడే

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
Daaku Maharaaj 2nd Single Chinni Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ 'చిన్ని' వస్తోంది

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala’s Mowgli 2025 Launched Grandly
సినిమా వార్తలు

గ్రాండ్‌గా లాంచ్ అయిన మోగ్లీ 2025

తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. 'మోగ్లీ 2025' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తన చార్మ్ అండ్ డ్యాన్స్ మూవ్స్ తో అలరించిన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Allari Naresh' Bachhala Malli Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: బచ్చల మల్లి

బచ్చల మల్లి సినిమా కేవలం మాస్ ప్రేక్షకులనే కాకుండా కథలోని ఎమోషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలావుంది. ఓవరాల్‌గా అన్ని వర్గాలవారిని అలరించేలావుందని చెప్పొచ్చు. మొత్తానికి అల్లరి నరేష్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఈ బచ్చల మల్లి ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా, మరియు పాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్‌ను అన్ని తరహా పాత్రలను పోషించే దమ్మున్న నటుడిగా ప్రేక్షకులు కూడా గుర్తిస్తారు.

Srikanth Mవాట్సాప్
Hero Allari Naresh Reveals Interesting Facts About Bachhala Malli
సాంగ్

బచ్చల మల్లి.. పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Music Composer Ramana Gogula Interesting Comments on AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో వుండటం..

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Unit Plans For Nonstop Promotional Programmes
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం.. నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Srikanth Mవాట్సాప్
Hero Manoj Manchu Starts Dubbing For Bhairavam
సినిమా వార్తలు

భైరవం.. మంచు మనోజ్ డబ్బింగ్ షురూ

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Extends Heartfelt Congratulations To Producer Dil Raju
సినిమా వార్తలు

దిల్ రాజుకి అభినందనలు తెలిపిన రామ్ చరణ్

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind Visits Sri Tej After Telangana Government’s Permission
సినిమా వార్తలు

శ్రీతేజ్‌ను చూడటానికి అల్లు అర్జున్ అందుకే రాలేదు

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగక్షేమాలు విచారించారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో దీనిపై మాట్లాడారు.

Srikanth Mవాట్సాప్

షేర్