కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies 2021

ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 56

Director Sukumar Plans To Shoot Pushpa Raj Introduction Song In Goa,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa Introduction Song Shoots In Goa,Director Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Mo
సాంగ్

గోవా లో "పుష్పరాజ్" ఇంట్రడక్షన్ సాంగ్

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Police Station Set To Erect For Powerstar Pawan Kalyan Starrer Ayyappanum Koshiyum Movie Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Powerstar Pawan Kalyan,Ayyappanum Koshiyum,Ayyappanum Kosh
సినిమా వార్తలు

'పవన్' కోసం పోలీస్ స్టేషన్ సెట్

సాగరచంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్ప నుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలవ్వగా పలు కీలక సన్నివేశాలను కూడా చీత్రీకరించారు. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే కరోనా సేకండ్ వేవ్ ఊపందుకోవడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ లు ఆరంభమవుతున్నాయి దీనిలో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Mega Power Star Ram Charan To Join Movie Shoot Of Both Movies Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Power Star Ram Charan,Ram Charan,Ram Charan To Work On RRR And Acharya Simultan
సినిమా వార్తలు

రామ్ చరణ్ పర్ ఫెక్ట్ ప్లానింగ్

సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మగధీర " మూవీ ఘనవిజయం సాధించి, పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. “రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Icon Staar Allu Arjun To Portray A Powerful Role In Icon Movie,Allu Arjun Fixes A Solid Look For ICON,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Movie,Allu Arjun ICON Movie,Director Sriram Venu,Allu
సినిమా వార్తలు

'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!

ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu Latest Movie Raja Raja Chora Teaser Out Today,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Raja Raja Chora Teaser,Sree Vishnu,Megha Akash,Sunainaa,Hasith Goli,Raja Raja Chora Te
ట్రైలర్ & టీజర్

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్

హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రాజ రాజ చోర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంగా.. ఇన్ని రోజులు కరోనా వల్ల ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో విడుదల చేసిన 2డీ వీడియోను రిలీజ్ చేయాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
New Age Action Thriller Pachchis Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Pachchis,Pachchis Movie,Pachchis Telugu Movie,Pachchis Update,Pachchis Movie Updates,Pachchis Movie News,Pachchis Movie Latest Ne
ట్రైలర్ & టీజర్

'పచ్చీస్' ట్రైలర్ రిలీజ్

ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప‌చ్చీస్’‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
Release Of Tollywood Movies Gets Delayed Due To Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Covid hits Tollywood,Coronavirus,Coronavirus News,COVID-19,COVID-19 Updates,To
సినిమా వార్తలు

కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. 9నెలల తరువాత అంతా సక్రమం గా జరుగుతున్న తరుణం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో తిరిగి చిత్ర పరిశ్రమకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించిన సినిమాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ అవుతున్నా పలువురు నిర్మాతలు తమ మూవీస్ ను థియేటర్స్ లలో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Heroes Show Interest On Remake Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Heroes,TFI Heroes,Telugu Film Heroes,Heroes,Tollywood,Tollywood News,Tollywood Mo
సినిమా వార్తలు

రీమేక్ మూవీస్ పై టాలీవుడ్ హీరోల ఆసక్తి

పరాయి భాషలలో ఘనవిజయం సాధించిన మూవీస్ తెలుగు రీమేక్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆలోచన తో టాలీవుడ్ హీరోలు పర భాషా చిత్రాల పై ఆసక్తి చూపుతున్నారు. దానితో టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హవా పెరిగిపోయింది. "ఆచార్య "మూవీ లో నటిస్తున్న మెగా స్టార్ చిరంజీవి "లూసిఫర్ "(మలయాళ ), "వేదాళం "(తమిళ ) మూవీ తెలుగు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Pachchis Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pachchis Telugu Movie Teaser,Raamz,Swetha Varma,Smaran,Latest Telugu Movie Teasers 2021,Pachchis Telugu Mo
ట్రైలర్ & టీజర్

'పచ్చీస్' టీజర్ రిలీజ్

శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వంలో రామ్స్‌, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్‌'. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘షాదీ ముబారక్‌’ చిత్రాన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేస్తున్నారు - హీరో ఆర్ కే సాగ‌ర్

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల‌నే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృద‌యాలు హ‌త్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నోసూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ నుండి వ‌చ్చిన మ‌రో ప్ల‌జంట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘షాదీ ముబారక్‌’‌. ప‌ద్మ శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ..

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అక్షర' ట్రైలర్ రిలీజ్

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు బ్రేక్ పడితే.. కరోనా వల్ల మొత్తానికే లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాపై నమ్మకంతోనే ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ చూస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

TFN Adminవాట్సాప్

షేర్