‘ఐకాన్’ సాలిడ్ లుక్ లో బన్నీ..!

Icon Staar Allu Arjun To Portray A Powerful Role In Icon Movie,Allu Arjun Fixes A Solid Look For ICON,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Movie,Allu Arjun ICON Movie,Director Sriram Venu,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Next Movie,Allu Arjun About Icon Movie,Icon,Icon Film,Icon Movie Update,Icon Movie Latest News,Icon Telugu Movie,Icon Movie Story,Allu Arjun ICON Movie Role,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Updates,Allu Arjun Icon,Allu Arjun Icon Movie Role,Icon Staar Allu Arjun Powerful Role In Icon Movie,Icon Telugu Movie Updates,Icon Movie Updates,Icon Updates,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Movies,Allu Arjun Powerful Role In ICON,ICON Allu Arjun Role,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates

ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొద్ది రోజుల వరకూ బన్నీ ఐకాన్ సినిమా ఆగినట్టే అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత బన్నీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు పుష్ప తరువాత బన్నీ చేసే సినిమా ఐకానే అని చెప్పి క్లారిటీ ఇవ్వడంతో ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అని అనుకున్నారు అందరూ. ఇక స్టార్ హీరోలు ఏదైనా కొత్త సినిమా చేస్తున్నారంటే వార్తలు మాములు విషయమే కదా.. ఈనేపథ్యలోనే ఐకాన్ సినిమా బన్నీ చేస్తున్నాడు అని క్లారిటీ రాగానే అప్పుడే వార్తలు మొదలయ్యాయి. పుష్ప లో డీగ్లామర్ లో కనిపించగా ఈసినిమాలో పూర్తిగా విభిన్నంగాఇక ఇప్పుడు ఐకాన్ సినిమా కోసం బన్నీ ఊబర్ అండ్ పాష్ లుక్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.

కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప షూటింగ్ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 18 =