రామ్ చరణ్ పర్ ఫెక్ట్ ప్లానింగ్

Mega Power Star Ram Charan To Join Movie Shoot Of Both Movies Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Power Star Ram Charan,Ram Charan,Ram Charan To Work On RRR And Acharya Simultaneously,RRR And Acharya,Ram Charan To Work On RRR,Ram Charan To Work On Acharya,Ram Charan To Join Movie Shoot Of Both Movies,Ram Charan To Join Movie Shoot Of RRR And Acharya,RRR Movie News,RRR Updates,RRR Movie Shooting,Acharya Movie,Acharya Telugu Movie,Acharya,Acharya Movie Updates,Acharya Movie Shooting,Ram Charan Acharya Movie Shoot,Ram Charan RRR Movie Shoot,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Movie Updates,Ram Charan Movie News,Ram Charan RRR And Acharya Movie,Acharya And RRR Movie Updates,Ram Charan Upcoming Movies

సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మగధీర ” మూవీ ఘనవిజయం సాధించి, పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. “రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ కి 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే “ఆచార్య ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. “ఆచార్య “మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ప్రారంభం కాగానే హీరో రామ్ చరణ్ ఏక కాలం లో రెండు మూవీస్ షూటింగ్స్ లో పాల్గొని షూటింగ్ పార్ట్స్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =