కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Reviews

ట్యాగ్ · 317 కథనాలు · పేజీ 11

Akshara Movie Review: Thought Provoking Film With A Powerful Message,Akshara Telugu Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Akshara,Akshara Movie,Akshara Movie Public Response,Akshara Mo
రివ్యూ

'అక్షర' మూవీ రివ్యూ

ఫైనల్ గా సామాజిక బాధ్యత అంశంగా వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు అక్షర సినిమా తప్పకుండా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
రివ్యూ

'చెక్' రివ్యూ - మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్

ఫస్టాఫ్‌ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్‌ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
రివ్యూ

'నాంది' రివ్యూ-మంచి సందేశాత్మకమైన సినిమా

ఓవరాల్ గా చెప్పాలంటే ఓ మంచి సందేశాత్మక చిత్రం చూసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Vaisshav Tej Debut Movie Uppena Sets New Records In Box Office Collections,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Uppena,Uppena Movie,Uppena Movie Public Response,Uppena Movie Public Talk,Uppena Movie Review,Uppena Movie R
బాక్సాఫీస్

'ఉప్పెన' సాలిడ్ కలెక్షన్స్ - వైష్ణవ్ న్యూ రికార్డ్

మొదటి సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వాళ్లు మంచి ఫైట్ లు లొకేషన్స్.. ముఖ్యంగా హీరోయిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ ను చూసుకుంటారు. అందులో మెగా కాంపౌండ్ నుండి వస్తున్న హీరో.. ఇంకెన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటికి విరుద్ధంగా పాత్ర ప్రధానమైన సినిమా..అది కూడా డీ గ్లామరైజ్డ్ పాత్ర... భారీ అంచనాలు ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ సినిమా 'ఉప్పెన'. ఇప్పటిదాకా మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఏ కొత్త హీరో కూడా ఇలాంటి సాహసం చేయలేదని చెప్పొచ్చు. భారీ అంచనాలు మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మంచి టాక్ ను మాత్రమే కాదు సాలిడ్ కలెక్షన్స్ కూడా ఈ…

TFN Adminవాట్సాప్
Uppena Movie Review : A Love Entertainer With Perfect Blend Of All Emotions,Krithi Shetty,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Uppena,Uppena Movie,Uppena Movie Public Response,Uppena Movie Public
రివ్యూ

రివ్యూ .. ప్రేమ, సంఘర్షణల 'ఉప్పెన'

ఇక ఈ సినిమాకు మొదటినుండి మరో హైలెట్‌ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్‌ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. తన బీజీయంతో సినిమాకు ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ 'ఉప్పెన' అందరికీ నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
పబ్లిక్ టాక్

ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ రోజు అనగా ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందుతుంది. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో కింది వాటిలో వీక్షించగలరు .

Team TFNవాట్సాప్
రివ్యూ

'జాంబిరెడ్డి' రివ్యూ - ఫన్ అండ్ థ్రిల్లింగ్

ఓవరాల్ గా చెప్పాలంటే రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టే తరుణంలో ఇలాంటి డిఫరెంట్ జానర్లో సినిమా రావడం ప్రేక్షకులను కాస్త ఆనందాన్నిచ్చే విషయమే. ఇప్పటివరకూ హాలీవుడ్ జాంబీస్ చూసి ఎంజాయ్ చేసిన మనకు.. ప్రశాంత్ వర్మ తెలుగు జాంబీస్ ను పరిచయం చేసాడు. ఇక ఈ జాంబిరెడ్డి సినిమాను కూడా ఫ్యామిలీతో కలిసి చూసిఎంజాయ్‌ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
O Pitta Katha Movie Review
రివ్యూ

ఓ ... పిట్టకథ మూవీ రివ్యూ

ఇక ఓవరాల్ చెప్పాలంటే సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షుకులకు నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Anukunnadi Okkati Ayinadi Okkati Movie Public Opinion
సినిమా వార్తలు

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి మూవీ పబ్లిక్ ఒపీనియన్

బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ధి ఇదానీ, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అనుకున్నదొక్కటి అయినదొక్కటి'. కామేడీ- అడ్వెంచర్ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రిజల్ట్ విషయంలో 'అనుకున్నదొక్కటి అయినదొక్కటి' అయిందా లేదా హిట్ టాక్ ను తెచ్చుకుందా? తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఓ ... పిట్టకథ మూవీ పబ్లిక్ ఒపీనియన్

చిన్న కథలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలానే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమా 'ఓ పిట్టకథ'. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన 'ఓ పిట్టకథ' కు మొదటినుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ లతో మంచి అంచనాలను పెంచిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. మరి హీరోగా ఈ సినిమాతో బ్రహ్మాజీ కొడుకు ఎంతవరకూ సక్సెస్ అవుతాడు... ఈ సినిమా ఆ అంచనాలని రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్వేచ్ఛ మూవీ పబ్లిక్ ఒపీనియన్

నిజానికి మనకు కమెర్షియల్, సస్పెన్స్, ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైన్ట్ ఈ జోనర్స్ లోనే మ్యాగ్జిమమ్ సినిమాలు వస్తాయి. సందేశాత్మక సినిమాలు.. అందులోనూ ఆడపిల్లలు వాళ్లకు వచ్చే కష్టాలు ఇలాంటి నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా తక్కువ. తక్కువ కూడా ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో మనముందుకు వచ్చేసింది ప్రముఖ గాయని మంగ్లీ. ఆడపిల్లలు పుడితే కొంతమంది అమ్మేస్తున్న నేపథ్యంలో.. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ను పోషించింది. కె.పి.ఎన్‌.చౌహాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హిట్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్త కంటెంట్ ఉండి.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటే బొమ్మ హిట్టే. ఇప్పుడు అదే క్రైమ్ జోనర్ ను నమ్ముకొని మన ముందుకు వచ్చేశాడు 'ఫలక్‌నుమా దాస్‌' ఫేమ్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లు గా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన సినిమా 'హిట్'. ఈ సినిమాకు మొదటినుండీ పాజిటివ్ బజ్ ఉంది. పోస్టర్ల దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ వరకూ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇటీవల స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి…

TFN Adminవాట్సాప్
రివ్యూ

భీష్మ మూవీ రివ్యూ : కొండంత వినోదం గోరంత సందేశంతో అలరించిన భీష్మ

మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత కొంచెం డల్ అయిన టాలీవుడ్ కు భీష్మ తో మరొక చక్కని సక్సెస్ దక్కినట్లే...

Team TFNవాట్సాప్
Bheeshma Movie Public Opinion
సినిమా వార్తలు

భీష్మ మూవీ పబ్లిక్ ఒపీనియన్

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమాతో వస్తున్నాడు. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో అందరిలో క్యూరియాసిటీ ను పెంచిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ ఆ అంచనాలను రీచ్ అయింది.

TFN Adminవాట్సాప్
Valayam Movie Public Opinion
సినిమా వార్తలు

వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్

రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతూ.. లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'వలయం'. ఈ సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రయిలర్ తోనే అంచనాలను పెంచేసింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అయితే మధ్యలో బ్రేక్ రాగా ఇప్పుడు 'వలయం' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఇక యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో పుల్ ప్యాక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
Pressure Cooker Movie Public Opinion
సినిమా వార్తలు

ప్రెషర్ కుక్కర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

అమెరికా వెళ్ళమని తమ పిల్లలను కొంతమంది తల్లితండ్రులు ఎలా టార్చర్ పెడతారో.. అదే కాన్సెప్ట్ ను తీసుకొని తీసిన సినిమా 'ప్రెషర్ కుక్కర్'. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్