స్వేచ్ఛ మూవీ పబ్లిక్ ఒపీనియన్

Swecha Movie Public Opinion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Telugu Movie Reviews,Swecha,Swecha Movie,Swecha Telugu Movie,Swecha Review,Swecha Movie Review,Swecha Telugu Movie Review,Swecha Movie Public Talk,Swecha Telugu Movie Public Response,Swecha Movie Story,Swecha Telugu Movie Live Updates,Swecha Movie Plus Points,Swecha Telugu Movie Review And Rating,Mangli

నిజానికి మనకు కమెర్షియల్, సస్పెన్స్, ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైన్ట్ ఈ జోనర్స్ లోనే మ్యాగ్జిమమ్ సినిమాలు వస్తాయి. సందేశాత్మక సినిమాలు.. అందులోనూ ఆడపిల్లలు వాళ్లకు వచ్చే కష్టాలు ఇలాంటి నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా తక్కువ. తక్కువ కూడా ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో మనముందుకు వచ్చేసింది ప్రముఖ గాయని మంగ్లీ. ఆడపిల్లలు పుడితే కొంతమంది అమ్మేస్తున్న నేపథ్యంలో.. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ను పోషించింది. కె.పి.ఎన్‌.చౌహాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను ఆంగోత్‌ రాజునాయక్‌ నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కు ఎంత వరకూ ఎక్కింది..? సినిమాకు వస్తున్న స్పందన ఏంటో తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వేచ్ఛ మూవీ పబ్లిక్ ఒపీనియన్



[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =