బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ధి ఇదానీ, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అనుకున్నదొక్కటి అయినదొక్కటి’. కామేడీ- అడ్వెంచర్ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రిజల్ట్ విషయంలో ‘అనుకున్నదొక్కటి అయినదొక్కటి’ అయిందా లేదా హిట్ టాక్ ను తెచ్చుకుందా? తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”38743″]
Anukunnadi Okkati Ayinadi Okkati Public Talk | Dhanya Balakrishna | Tridha | Siddhi Idnani | Komalee
03:20
Anukunnadi Okkati Ayinadi Okkati Latest Trailer | Dhanya Balakrishna | Tridha | Siddhi Idnani
02:30
Anukunnadi Okkati Ayinadi Okkati Movie TRAILER | Dhanya Balakrishna | 2019 Latest Telugu Movies
02:46
Anukunnadi Okkati Ayinadi Okkati Team Funny Interview | Star Show with Hemanth | Dhanya Balakrishna
28:39
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: