
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 16


ఓజీ.. నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

మళ్లీ వస్తోన్న నాగ్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ

ఓజీ.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు

కె ర్యాంప్ టీజర్ రిలీజ్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు

స్వయంభూ నుండి త్వరలో అదిరిపోయే అప్‌డేట్

ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది

టాక్సిక్.. లండన్‌కు యష్, అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి

వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్

మరో సినిమా లైన్లో పెట్టిన కోర్ట్ హీరో

ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్

హృదయపూర్వం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా, సత్యన్ ఆంథికాద్ దర్శకత్వంలో రూపొందిన హృదయపూర్వం.ఓనమ్ టైంలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.పండుగ సీజన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది.లోక వల్ల ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ కాలేకపోయింది.

ఓజీ.. నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు నైజాం ఏరియాలో ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కాగా, ఇప్పుడు నైజాం బుకింగ్‌లు మొదలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఫస్ట్ డే ఫస్ట్ షోలకు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది.

మళ్లీ వస్తోన్న నాగ్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా 'శివ' 4K డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు కింగ్ నాగార్జున. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. 1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

ఓజీ.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ఓజీ. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. మరో 5 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.

డ్యూడ్ సెకండ్ సాంగ్ వచ్చేసింది
పలు సినిమాలకు దర్శకత్వం వహించి, 'లవ్ టుడే'తో హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డ్యూడ్'. ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ 'బాగుండు పో' ను ఇటీవల విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

కె ర్యాంప్ టీజర్ రిలీజ్
గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు
సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

స్వయంభూ నుండి త్వరలో అదిరిపోయే అప్‌డేట్
'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఏపీ లోని చీరాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షూటింగ్ కోసం వెళ్లిన నిఖిల్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రేమకు ముగ్దుడైన నిఖిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు శ్రీ వేదాక్షర మూవీస్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో మరియు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది.
ఓటీటీలోకి మహావతార్ నరసింహ
థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఓటీటీలోకి వచ్చేసింది.థియేటర్లలో విడుదలైన 56 రోజులతరువాత ఈసినిమా ఓటీటీ లో రిలీజయ్యింది.నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో నిన్న అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక జులై లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించింది. ఇటీవల ఇంత లాంగ్ రన్ ను కొనసాగించిన మూవీ మరొకటి లేదు.

టాక్సిక్.. లండన్‌కు యష్, అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి
'కేజీఎఫ్' సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. దీంతో ఈ క్రేజ్‌ని మరింతగా పెంచుకునేందుకు తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన కథకు ఓకే చెప్పిన ఆయన, ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే మూవీలో నటిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్
మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వృషభ'. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, మోహన్‌లాల్ లుక్, ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (ఏఏఐ) గురువారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్ జరుగనుంది.

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ పక్కా - డైరెక్టర్ బాబీ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతూ బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.ఈసందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట,అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

కిష్కింధపురి స్క్రీన్ మీదకి హాలీవుడ్ మూవీ రేంజ్‌లో వచ్చింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

కిష్కింధపురి.. అప్పుడు థియేటర్ మొత్తం షేక్ అయింది - అనిల్ రావిపూడి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

మరో సినిమా లైన్లో పెట్టిన కోర్ట్ హీరో
హీరో నాని నిర్మాణంలో హార్ష్ రోషన్ ,శ్రీదేవి జంటగా రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్ .పెద్దగా అంచనాలు లేకుండా సమ్మర్ లో విడుదలైన ఈసినిమా 50కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమాతో హార్ష్ రోషన్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న హార్ష వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

మేం కలిస్తే ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం - సాయి దుర్గతేజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్
దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నానితో పాటు మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సుందరకాండ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భైరవం తరువాత నారా రోహిత్ సోలో హీరోగా గత నెలలో సుందరకాండ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది.జనాలకు రీచ్ కాకపోవడం వల్లే అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.జియో హాట్ స్టార్ సుందరకాండను ఈనెల 23నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఓటీటీ లో మాత్రం ఈసినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం.