కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kiran Abbavaram

ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 5

Kiran Abbavarams Vinaro Bhagyamu Vishnu Katha Movie Trailer Ready to Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News, Vinaro Bhagyamu Vishnu Katha, Vinaro Bhagyamu Vishnu Katha Mov
ట్రైలర్ & టీజర్

ట్రైలర్ రిలీజ్ కు వినరో భాగ్యము విష్ణుకథ

కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram's Vinaro Bhagyamu Vishnu Katha Movie Gets Postponed,Vinaro Bhagyamu Vishnu Katha Gets Postponed,Kiran Abbavaram,Vinaro Bhagyamu Vishnu Katha Movie Gets Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywo
సినిమా వార్తలు

ఒకరోజు వెనక్కి వినరో భాగ్యము విష్ణు కథ

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha Movie Teaser Out Now, 2023 Latest Telugu Movie Teaser, 2023 Latest Telugu Teasers, 2023 Telugu Teasers, Bunny Vas, Kashmira, Kiran Abbavaram, Kiran Abbavaram Latest Movie, Kiran Abbavaram Latest Movie Teaser, Kiran Abbava
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha Movie Teaser Release Date Fixed,Vinaro Bhagyamu Vishnu Katha Teaser Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vinaro Bhagyamu Vishnu Katha,Vin
ట్రైలర్ & టీజర్

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date Fixed, Vinaro Bhagyamu Vishnu Katha First Single Release Date, Vinaro Bhagyamu Vishnu Katha First Single, Kiran Abbavaram, Kashmira Pardesi, Chaitan Bharadwaj, Subhalekha Sudhakar, Murali Sharma,
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram Working With Top Banners, Kiran Abbavaram, Kashmira Pardeshi, Murali Sharma, Subhalekha Sudhakar, Murali Kishor Abburu, Kiran Abbavaram Latest Movie, Kiran Abbavaram's Upcoming Movie, Vinaro Bhagyamu Vishnu Katha, Vinaro Bhagyamu Vish
సినిమా వార్తలు

టాప్ బ్యానర్స్ లో కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన సెబాస్టియన్ PC 524 , నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీస్ పరాజయం పాలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు .

Team TFNవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha release date fixed, vinaro bhagyamu vishnu katha movie release date update, vinaro bhagyamu vishnu katha Telugu movie release date update, Kiran Abbavaram, Kashmira Pardesi, Murali Kishor Abburu, Kiran Abbavaram latest mo
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్‌ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఆశించిన టాక్‌ తెచ్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్‌ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…

TFN Adminవాట్సాప్
vinaro bhagyamu vishnu katha movie release date update, vinaro bhagyamu vishnu katha Telugu movie release date update, Kiran Abbavaram, Kashmira Pardesi, Murali Kishor Abburu, Kiran Abbavaram latest movie, Kiran Abbavaram’s Upcoming Movie, Vinaro Bha
రిలీజ్ అప్‌డేట్

వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ డేట్ అప్ డేట్

కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తరువాత సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…

TFN Adminవాట్సాప్
Kiran abbavaram about Nenu Meeku Baaga Kavaldinavadini, Actor Kiran abbavaram about Nenu Meeku Baaga Kavaldinavadini, Nenu Meeku Baaga Kavalsinavaadini, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Updates, Nenu Me
సినిమా వార్తలు

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ

రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు…

TFN Adminవాట్సాప్
Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer Out Now, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu Trailer Out Now, Powerstar Pawan Kalyan launched the Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer, Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer, Powerstar Pawan Kal
ట్రైలర్ & టీజర్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్

సినిమా జయాపజయాలను పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్ క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Release Date Announced, Nenu Meeku Baaga Kavalsinavaadini is an upcoming Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Update, Nenu Meeku Baaga Ka
రిలీజ్ అప్‌డేట్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా రిలీజ్ కు చాలా తక్కువ రోజులు ఉండటంతో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్…

TFN Adminవాట్సాప్
Young Hero Kiran Abbavaram Solid Reply About Negative Comments, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Hero Kiran Abbavaram, Kiran Abbavaram, Kiran Abbavar
సినిమా వార్తలు

తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!

కిరణ్ అబ్బవరం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ముఖ్యంగా యూత్ కు. చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ యంగ్ హీరో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. దానికి కారణం కిరణ్ కు వరుసగా వస్తున్న అవకాశాలే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు వరుసగా అవకాశాలు రావడం కామన్ థింగే. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ కు వరుసగా అవకాశాలు రావడమే కాదు.. అది కూడా పెద్ద బ్యానర్లలో సినిమాలు రావడం అంటే మాములు విషయం కాదు. రాజావారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. అయితే అది పెద్ద సినిమా కాదు.. అలానే బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టలేదు. కానీ…

TFN Adminవాట్సాప్
kiran Abbavaram New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Meter,Meter Movie,Meter Telugu Movie,Meter Movie First Look Poster Released,Meter Movie Poster Re
సినిమా వార్తలు

'కిరణ్' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ కార్తీక్ శంకర్ దర్శకత్వంలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక దీనితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్
Vinaro Bhagyam Vishnu Katha Glimpse Out Now,Vinaro Bhagyamu Vishnu Katha Movie Glimpse Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu
ట్రైలర్ & టీజర్

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. అయితే కిరణ్ కు మాత్రం రెండు సినిమాలకే వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఏకంగా మైత్రీ, గీతా ఆర్స్ట్ లాంటి పెద్ద బ్యానర్స్ లలోనే అవకాశాలను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Vinaro Bhagyamu Vishnu Katha Movie Glimpse Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu K
ట్రైలర్ & టీజర్

'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ అప్ డేట్..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా అనుకున్నతం విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా తన తరువాత సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది కూడా. ఇక ఈసినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా కూడాచేస్తున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే ఈసినిమా షటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Nenu Meeku Baga Kavalsinavadini Movie Teaser out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New M
ట్రైలర్ & టీజర్

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టీజర్ రిలీజ్

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఉన్న ఇతర యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం చిన్న బ్యానర్లు కాదు మైత్రీ, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్టే…

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram New Movie Teaser Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New
ట్రైలర్ & టీజర్

నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, సెబాస్టియన్‌ పీసీ 524, ఇటీవల సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడో మొదలై ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్ డేట్ తో వచ్చేసింది. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 10వ తేదీన 11.05 నిమిషాల‌కు ఈ…

TFN Adminవాట్సాప్
Sammathame Movie Review,Sammathame Movie Public Talk,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Latest Movie Public Talk, Latest Telugu Movie Public Talk and Reviews,Public Reviews a
రివ్యూ

'సమ్మతమే' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారు కూాడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram About Sammathame Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sammathame,Sammathame Movie,Sammathame Telugu Movie,Sammathame Movie Updates,Sammathame Latest Movi
సినిమా వార్తలు

'సమ్మతమే' అందరికీ కనెక్ట్ అయ్యే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న నేపధ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న "సమ్మతమే" చిత్ర విశేషాలివి.

TFN Adminవాట్సాప్

షేర్