‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

Vinaro Bhagyam Vishnu Katha Glimpse Out Now,Vinaro Bhagyamu Vishnu Katha Movie Glimpse Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha Movie latest Updates,Vinaro Bhagyamu Vishnu Katha Upcoming Movie,Vinaro Bhagyamu Vishnu Katha Latest Updates, Vinaro Bhagyamu Vishnu Katha Movie Glimpse Latest Updates,Vinaro Bhagyamu Vishnu Katha Movie Glimpse Updates,Vinaro Bhagyamu Vishnu Katha New Movie Updates,Kiran Abbavaram,Hero Kiran Abbavaram, Kiran Abbavaram Upcoming Movie Vinaro Bhagyamu Vishnu Katha,Kiran Abbavaram Latest Movie Updates,Kiran Abbavaram New Movies,Kiran Abbavaram Next Projects

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. అయితే కిరణ్ కు మాత్రం రెండు సినిమాలకే వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఏకంగా మైత్రీ, గీతా ఆర్స్ట్ లాంటి పెద్ద బ్యానర్స్ లలోనే అవకాశాలను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది కూడా. దీనితో పాటు కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా నుండి తాజాగా ఒక అపే డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fifteen =