నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్

Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer Out Now, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu Trailer Out Now, Powerstar Pawan Kalyan launched the Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer, Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer, Powerstar Pawan Kalyan, Kiran Abbavaram's Nenu Meeku Baaga Kavalsinavaadini Movie, Kiran Abbavaram's Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Official Trailer Out Now, Kiran Abbavaram's Latest Movie, Kiran Abbavaram's Upcoming Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Update, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu Movie Latest Update, Kiran Abbavaram, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సినిమా జయాపజయాలను పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్ క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదగా మేకర్స్ అయితే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఈట్రైలర్ లో చూపించారు. అలాగే చాలా కాలం తరువాత నటుడు ఎస్ వి కృష్ణా రెడ్డి ఈసినిమాలో కనిపించారు. కిరణ్ అబ్బవరం కూడా తన పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =