
ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 2


బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్

50 కోట్ల దిశగా క

క టీమ్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను

ఒకరి ఫెయిల్యూర్‌ను ఇంతగా సంతోషపడతారా

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి

క 6డేస్ కలెక్షన్స్

క మొదటి రోజు కంటే ఎక్కువగా

క డే 1 కలెక్షన్స్

ట్రోల్స్‌పై కిరణ్ అబ్బవరం ఫైర్.. స్పీచ్ వైరల్

నరేష్ అన్నకి స్టార్ ట్యాగ్ ఇవ్వాలని, ఓ ఫ్యాన్‌గా కోరుకుంటున్నా
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన క, లక్కీ భాస్కర్
ఓటీటీ ప్రియులకు శుభవార్త. ఈవారం రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేశాయి. అయితే అవి రెండూ సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' మరియు మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'లక్కీ భాస్కర్' చిత్రాలు తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాయి.

క ఓటిటి లోకి ఎప్పుడు రానుందటే
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు.ఈ సినిమా నిన్నటి వరకు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.భారీ పోటీలో కూడా మంచి రన్ ను కనబర్చింది.ఇక క ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఈటీవీ విన్ ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకోగా ఈనెల 28నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని ప్రకటించింది.ఈసినిమాను డాల్బీ విజన్ అట్మాస్ లో అందుబాటులోకి తీసుకురానుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు క ను ఓటిటి లో చూసేయొచ్చు.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ ను రాబడుతుందో చూడాలి.

50 కోట్ల దిశగా క
కిరణ్ అబ్బవరం క 50కోట్ల క్లబ్ కి చేరువైంది.ఫస్ట్ వీక్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టగా సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.దాంతో 11 రోజుల్లో ఈసినిమా 44కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకుంది.మరి ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.అటు ఈసినిమాకు లక్కీ భాస్కర్ , అమరన్ తో గట్టి పోటీ ఎదురవుతుంది.లేకుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగేవి.

క టీమ్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్‌కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక చిరుని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం దీని గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అలాగే మెగాస్టార్‌తో కలిసి క టీమ్ దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒకరి ఫెయిల్యూర్‌ను ఇంతగా సంతోషపడతారా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

క ఓటిటి పార్టనర్ లాక్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 40 నుండి 50కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో కూడా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ చెందిన వేఫెరర్ సంస్థ దక్కించుకుంది.

క 6డేస్ కలెక్షన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుండడంతో 30కోట్ల మార్క్ దాటింది.కిరణ్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి. 6 రోజుల్లో ఈసినిమా 32.64కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో మంచి లాభాలను తీసుకొస్తుంది.మరి ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో త్వరలోనే విడుదలకానుంది.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన సంస్థ దక్కించుకుంది…

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'క'
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'క' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు అందుకుంది.

క మొదటి రోజు కంటే ఎక్కువగా
కిరణ్ అబ్బవరం క బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది.మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టి ఎక్స్ లెంట్ గ్రోత్ ను చూపించింది. దాంతో రెండు రోజుల్లో క ప్రపంచ వ్యాప్తంగా 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసింది. ఈరెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

క డే 1 కలెక్షన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క నిన్న విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడగా వాటితో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 6.18కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో క కిరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.మౌత్ టాక్ బాగుండడంతో ఈవీకెండ్ లో సూపర్ వసూళ్లను దక్కించుకోనుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది. క్లీన్ హిట్ కావాలంటే 20కోట్ల పైనే రాబట్టాల్సివుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

రివ్యూ: క
ఇక క సినిమా ఆడియెన్స్‌కు గ్యారెంటీగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే అందిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ మూవీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు.

ట్రోల్స్‌పై కిరణ్ అబ్బవరం ఫైర్.. స్పీచ్ వైరల్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ టాలెంటెడ్ నటుడు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'క'.

క నుండి 'ఓ బుజ్జమ్మాయి' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో 'క' సినిమాను రూపొందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్విస్ట్‌లు రివీల్ చేస్తారేమో అనే భయం ఉంది
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు.