కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Khiladi Movie Shoot

ట్యాగ్ · 11 కథనాలు

Khiladi Movie Team Completes Talkie Part,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja Khiladi Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.

TFN Adminవాట్సాప్
Khiladi Will Be The Highest Budget Movie In The Career Of Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravi Teja Khiladi Mo
సినిమా వార్తలు

రవితేజ కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీ "ఖిలాడి "

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు. ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja’s Final Shooting Schedule Start Date For Khiladi Movie Revealed,Mass Maharaja Ravi Teja Khiladi Shoot Resumes From July 26th,Ravi Teja Khiladi Shoot Resumes From July 26th,Khiladi Shoot Resumes From July 26th,Telugu Filmnagar,
షూటింగ్ అప్‌డేట్

"ఖిలాడి " షూటింగ్ షెడ్యూల్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో "రామారావు ఆన్ డ్యూటీ "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie Shooting Schedule Gets Revised,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Rav
షూటింగ్ అప్‌డేట్

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఖిలాడి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇంకా ఈసినిమాలో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉండగా దానికోసం దుబాయ్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ను మార్చినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల ఇంకా వీసా పర్మిషన్స్ రాకపోవడంతో ఇక్కడే సెట్స్ వేసి సాంగ్స్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయాలని చూస్తున్నారట. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం దుబాయ్ లోనే షూట్ చేయనున్నారు

TFN Adminవాట్సాప్
Khiladi Movie Team Heads To Dubai For Movie Shoot,Ravi Teja And Team Khiladi To Fly To Dubai,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja And Team Of Khiladi Will Be Flying To Dub
సినిమా వార్తలు

దుబాయ్ కు 'ఖిలాడి' టీమ్

క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు దుబాయ్ లో రవితేజ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా.. దీంతో ఈసినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం టాకీపార్ట్ పూర్తయిన చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జూలై రెండో వారం నుంచి కొంత భాగాన్ని…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Latest Movie Khiladi Enters Last Leg Of Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Tej
సినిమా వార్తలు

ముగింపు దశలో "ఖిలాడి "

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
A BTS Video Of Chasing Sequence From Ravi Teja Latest Movie Khiladi Is Out On Social Media,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja
సినిమా వార్తలు

ఇటలీలో 'ఖిలాడి' ఛేజింగ్ సీక్వెన్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయాన్ని స్పష్టం చేసాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఈసినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కొన్ని కీలక సన్ని వేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చిత్రీకరించారు. ఈనేపథ్యంలో నేడు తాజాగా 'ఖిలాడి' ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రవితేజ బైక్ ఛేజింగ్…

TFN Adminవాట్సాప్
Khiladi Movie Shoot Gets A Break As The Movie Director Tests Positive For Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja’s Khiladi,Ravi Teja’s Khiladi Movie,Khilad
సినిమా వార్తలు

ఖిలాడి డైరెక్టర్ కు కరోనా.. షూట్ కు బ్రేక్

క‌రోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ను మ‌రోసారి షేక్ చేస్తోంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే సినిమా విడుద‌ల తేదీలు మార్చేసుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. షూటింగ్స్ కూడా ర‌ద్దు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అంద‌రు మాస్క్ ధ‌రించాలి. అత్య‌వ‌స‌రాల‌కు మిన‌హాయించి బ‌య‌ట…

TFN Adminవాట్సాప్
Khiladi Movie Team Heads Back To Italy For Balance Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Update,Khiladi
షూటింగ్ అప్‌డేట్

తిరిగి ఇటలీ కి "ఖిలాడి "

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ” ఖిలాడి “మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Khiladi Movie Team Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Khiladi,Khiladi Movie,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Film,Khiladi Update,Khil
సినిమా వార్తలు

"ఖిలాడి " మూవీ అప్ డేట్

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇటలీ లో స్టార్ యాంకర్ అనసూయ

అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "పుష్ప ", "రంగమార్తాండ ", "థ్యాంక్యూ బ్రదర్ ", "ఖిలాడి ", "భీష్మ పర్వం "(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్