“ఖిలాడి ” మూవీ అప్ డేట్

Khiladi Movie Team Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Khiladi,Khiladi Movie,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Film,Khiladi Update,Khiladi Movie Update,Khiladi Film Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,Khiladi Movie Latest News,Khiladi Movie Interesting Update,Crew Of Ravi Teja's Khiladi Return From Italy,Ravi Teja Khiladi Movie Crew Return From Italy,Khiladi Movie Crew Return From Italy,Khiladi Movie Crew,Khiladi Movie Shoot,Khiladi Movie Shooting Update,Khiladi Movie Latest Shooting News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Ravi Teja Khiladi,Khiladi Ravi Teja,Ravi Teja Khiladi Movie Update,Ravi Teja New Movie,#Khiladi

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఖిలాడి “మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటలీ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. “ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లోహీరో రవితేజ , డింపుల్ హాయతి , అనసూయ , ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు రమేష్ తెరకెక్కించారు. మార్చి 31 వరకు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ COVID-19 కేసులు పెరుగుతున్న కారణంగా ఇటాలియన్ గవర్నమెంట్ లాక్ డౌన్ కు ప్లాన్ చేస్తున్నందున షూటింగ్ ను మధ్యలో నిలిపివేసి చిత్ర యూనిట్ ఇండియా కు తిరుగు ప్రయాణం అయ్యింది. “ఖిలాడి ” మూవీ మెయిన్ షూటింగ్ ఇటలీ లో కంప్లీట్ అయ్యిందనీ , బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ఇండియా లో జరగనుందని సమాచారం. “బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =