రవితేజ కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీ “ఖిలాడి “

Khiladi Will Be The Highest Budget Movie In The Career Of Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravi Teja Khiladi Movie,Ravi Teja New Movie Khiladi,Khiladi 2021 Latest Telugu Movie,Khiladi Shooting Update,Khiladi Movie Latest Shooting Update,Khiladi Movie SHooting,Khiladi Movie Shoot,Khiladi Movie Updates,Khiladi Latest Updates,Khiladi Movie Latest Updates,Khiladi Movie Latest News,Khiladi Movie News,Ravi Teja Khiladi Movie Latest Updates,Ravi Teja Khiladi Movie Latest Shooting Updates,Ravi Teja Khiladi Movie Shooting Updates,Ravi Teja Khiladi Movie Latest Updates,Ravi Teja Khiladi Budget,Khiladi Budget,Khiladi Movie Budget,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Ravi Teja Khiladi Update,Khiladi Update,Khiladi Movie Update,Khiladi Will Be The Highest Budget Movie In Ravi Teja Career,Khiladi Is Ravi Teja’s Most Expensive Film Till Date,Ravi Teja Shooting,Ravi Teja Latest News,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Film Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Upcoming Movies,Ravi Teja Next Movie,Ravi Teja Movie Updates,#Khiladi

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు. ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని సమాచారం. సూపర్ హిట్ “క్రాక్ “మూవీ తరువాత హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ” ఖిలాడి “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ” ఖిలాడి “మూవీ తో పాటు ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో “రామారావు ఆన్ డ్యూటీ “మూవీలో హీరో రవితేజ నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =