కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kavya Thapar

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

Ek Mini Katha Movie Fame Actress Kavya Thapar Express Her Interest Of Working With Big Stars
సినిమా వార్తలు

స్టార్ హీరోలతో నటించాలని ఉంది - కావ్య థాపర్

“ఈ మాయ పేరేమిటో “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కావ్య థాపర్ “మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్”మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ “ఏక్ మినీ కథ “మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కావ్య యాక్టింగ్ స్కిల్స్ చూసిన ప‌లువురు ఫిల్మ్ మేక‌ర్స్ త‌మ సినిమాల్లో న‌టించాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని సమాచారం.

Team TFNవాట్సాప్
Ek Mini Katha Fame Actress Kavya Thapar Makes An Interesting Statement About Acting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Kavya Thapar,Heroine Kavya Thapar,Kavya Thapar New Movi
సినిమా వార్తలు

నటనకు పరిమితులు లేవు - కావ్య థాపర్

"తత్కాల్ "షార్ట్ ఫిల్మ్ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి కావ్య థాపర్ "ఈ మాయ పేరేమిటో "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్"మూవీ తో కావ్య కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ "ఏక్ మినీ కథ "మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Actor Sharwanand Showers Applaud On Ek Mini Katha Movie,Sharwanand Expressed His Opinion On Ek Mini Katha,Actor Sharwanand About Ek Mini Katha,Sharwanand Shares His Opinion On Ek Mini Katha,Sharwanand Reviews Ek Mini Katha Movie,Sharwanand Praises Ek
సినిమా వార్తలు

'ఏక్ మినీ కథ' పై శర్వానంద్ ప్రశంసలు

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏక్ మినీ కథ. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈసినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించింది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే ఈసినిమా అంచనాలు పెంచేసింది. ఇక బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు నటించిన ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Read Through The Ek Mini Katha Movie Review Released On Amazon Prime Video Today,Ek Mini Katha Telugu Movie Review,Ek Mini Katha,Santosh Shoban,Kavya Thapar,Shraddha Das,Karthik Rapol,Santosh Shoban Ek Mini Katha Movie Review,Santosh Shoban Ek Mini K
రివ్యూ

'ఏక్ మినీ కథ' రివ్యూ

ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా కాకపోయినప్పటికీ కామెడీ చిత్రాలను ఆదరించే వారికి, విభిన్నమైన కథల కోసం ఎదురు చూసే వారికి ఏక్ మినీ కథ తప్పకుండా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
A Quick Rundown Of Top Reasons To Watch Ek Mini Katha Movie Releasing Tomorrow On Amazon Prime,Ek Mini Katha On Prime,Ek Mini Katha On Prime Video,Santosh Shobhan,Merlapaka Gandhi,Ek Mini Katha Movie Concept,Ek Mini Katha Music,Ek Mini Katha Movie So
సినిమా వార్తలు

'ఏక్ మినీ కథ'.. ఈ రీజన్సే సినిమాకు ప్లస్ పాయింట్స్

కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్నసినిమా ఏక్ మినీ కథ. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 27న రిలీజ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమాకు మంచి బజ్ యే ఉంది. మరి ఈసినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో.. చూడటానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Mega Power Star Ram Charan Tej Wishes Ek Mini Katha Movie Team On Twitter,Ram Charan About Ek Mini Katha Movie,Ram Charan Wishes For Ek Mini Katha Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest To
సినిమా వార్తలు

'ఏక్ మినీ కథ' యూనిక్ అండ్ జెన్యూన్

ఈమధ్య చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు పెద్ద హీరోలు తమ సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ ను అందిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏక్ మినీ కథకు కూడా మన స్టార్ హీరోల నుండి సపోర్ట్ అందుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ మాత్రం ఈసినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ ఏక్ మినీ కథలో నటించిన సంతోష్ తనకు వర్షం లాంటి సూపర్ హిట్ అందించిన శోభన్ కొడుకు కావడంతో ప్రభాస్ ఇంకాస్త ఎక్కువగానే సపోర్ట్ అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Sends Out Best Wishes To Ek Mini Katha Movie Team,Pan India Star Wishes For Ek Mini Katha Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabha
సినిమా వార్తలు

"ఏక్ మినీ కథ "మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాపోలు దర్శకత్వంలో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ , కావ్య థాపర్ జంటగా రూపొందిన "ఏక్ మినీ కథ "మూవీ మే 27 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు కార్తీక్ ఒక వినూత్న కాన్సెప్ట్ తో ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా "ఏక్ మినీ కథ "మూవీ ని తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
Ek Mini Katha Movie Trailer Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Ek Mini Katha - Official Trailer,Santosh Shoban,Kavya Thapar,Shraddha Das,Amazon Prime Video,Ek Mini Katha On Prime,Official Trailer,Prime Video,Ek Mini Katha Official Trailer,
ట్రైలర్ & టీజర్

'ఏక్ మినీ కథ' ట్రైలర్ రిలీజ్

‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శోభ‌న్ కుమారుడు సంతోష్ శోభన్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. కార్తీక్‌ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతూ ఏక్ మినీ కథ అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Ek Mini Katha Movie To Release On Amazon Prime Video Soon,Telugu Filmnagar,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Movie Updates,Ek Mini Katha Update,Ek Mini Katha Telugu Movie Updates,Ek Mini Katha Telugu Movie Lat
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ లో 'ఏక్ మినీ కథ' డేట్ ఫిక్స్

కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మళ్లీ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ చిన్న సినిమాలు అన్నీ ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే పలుసినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కు సిద్దమైంది. ఆసినిమా ఏదో కాదు ఏక్ మినీ కథ. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, న‌టి కావ్య థాప‌ర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసినిమాకు కథ అందిస్తున్నాడు. ఓ డిఫరెండ్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Ek Mini Katha Movie Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ek Mini Katha On April 30th,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Film,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Update,Ek Mini Katha M
రిలీజ్ అప్‌డేట్

'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్ ఫిక్స్

‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ న‌టుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. అయినే సినిమా అంత విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంలో డిఫ‌రెంట్ క‌థతో ప్రేక్షకుల్ని న‌వ్విండానికి సిద్ధమ‌య్యాడు. నూతన దర్శకుడు కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

యూవీ కాన్సెప్ట్స్ కొత్త సినిమా.. ప్రీ-లుక్ రిలీజ్

యూవీ క్రియేషన్స్ .. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్స్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.ఇక ఆతర్వాత శ‌ర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్‌, నానితో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, అనుష్క‌తో భాగ‌మ‌తి, ప్ర‌భాస్ తో సాహో ఇలా బ్లాక్‌బాస్ట‌ర్ చిత్రాల‌ను అందించింది. ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్