నటనకు పరిమితులు లేవు – కావ్య థాపర్

Ek Mini Katha Fame Actress Kavya Thapar Makes An Interesting Statement About Acting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Kavya Thapar,Heroine Kavya Thapar,Kavya Thapar New Movie Updates,Kavya Thapar Latest Film Details,Kavya Thapar Upcoming Project News,Kavya Thapar Upcoming Movie Details On Cards,Kavya Thapar About Ek Mini Katha Movie

“తత్కాల్ “షార్ట్ ఫిల్మ్ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి కావ్య థాపర్ “ఈ మాయ పేరేమిటో “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. “మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్”మూవీ తో కావ్య కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ “ఏక్ మినీ కథ “మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు పరిశ్రమ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయనీ , , కథలు వింటున్నాననీ , ఫలానా చిత్రాల్లోనే నటించాలనీ , ఫలానా పాత్రలే చేయాలనీ ఎటువంటి పరిమితులు పెట్టుకోలేదనీ , కమర్షియల్‌తో పాటు కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌, ఓటీటీ కోసం రూపొందించే చిత్రాల్లో తాను నటించడానికి సిద్ధమే అనీ కావ్య చెప్పారు. తాను నటించే మూవీస్ ను త్వరలోనే కన్ఫర్మ్‌ చేస్తాననీ , సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 15 =