“ఏక్ మినీ కథ “మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

Rebel Star Prabhas Sends Out Best Wishes To Ek Mini Katha Movie Team,Pan India Star Wishes For Ek Mini Katha Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas Sends Out Best Wishes To Ek Mini Katha Team,Prabhas Best Wishes To Ek Mini Katha Movie Team,Rebel Star Prabhas Wishes To Ek Mini Katha Team,Prabhas Wishes Ek Mini Katha Movie Team,Prabhas New Movie,Prabhas Latest News,Prabhas About Ek Mini Katha Movie,Prabhas Movie News,Santosh Shoban,Kavya Thapar,Shraddha Das,Ek Mini Katha On Prime,Ek Mini Katha Official Trailer,Merlapaka Gandhi,Karthik Rapol,Pravin Lakkaraju,Ek Mini Katha Movie Trailer,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Telugu Movie,Santosh Shoban Ek Mini Katha,Santosh Shoban New Movie,Ek Mini Katha Movie Updates,Santosh Shoban Movies,Ek Mini Katha On Prime Video On 27th May,Ek Mini Katha From May 27th,#EkMiniKathaOnPrime

యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాపోలు దర్శకత్వంలో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ , కావ్య థాపర్ జంటగా రూపొందిన “ఏక్ మినీ కథ “మూవీ మే 27 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు కార్తీక్ ఒక వినూత్న కాన్సెప్ట్ తో ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా “ఏక్ మినీ కథ “మూవీ ని తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఏక్ మినీ కథ “మూవీ టీమ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు. “వర్షం” మూవీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటనీ , అలాంటి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుందనీ , సంతోష్ – తన ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ , ఎంటైర్ టీమ్ కి తన బెస్ట్ విషెస్” అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here