
ట్యాగ్ · 12 కథనాలు


ఇండియన్ 2 మూవీ షూటింగ్ పునః ప్రారంభం

విక్రమ్ టీమ్ తో జాయిఫుల్ నైట్..!

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!

'విక్రమ్' కమల్ జోక్యం పై డైరెక్టర్ క్లారిటీ..!

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్

సీనియర్ హీరోయిన్స్ తో పఠాన్ చూసిన కమల్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి పఠాన్ సినిమాతో బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. ఎప్పిటనుండో బాలీవుడ్ ను బ్యాడ్ డేస్ వెంటాడుతున్నాయి. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పటినుండో బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షారుఖ్ పఠాన్ తో వచ్చి మళ్లీ ప్రాణం పోశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి 1000 కోట్ల దిశగా…

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇండియన్ 2 మూవీ షూటింగ్ పునః ప్రారంభం
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయం లో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ లో సుకన్య , మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాకు బ్రేక్ అంటున్న 'విక్రమ్' డైరెక్టర్..!
అప్పుడప్పుడు సెలబ్రిటీలు కొంతకాలం సోషల్ మీడియాకు దూరమవుతూ ఉంటారు. కొంతమంది నెగిటివిటీ వల్ల, మరికొంత మంది కావాలనే బ్రేక్ తీసుకొని కొంతకాలం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ కూడా సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొంతకాలం పాటు తాను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉంటున్నానని.. త్వరలోనే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో వస్తానని.. అప్పటివరకూ అందరూ జాగ్రత్తగా ఉండమని.. ప్రేమతో మీ లోకేష్ అంటూ అధికారికంగా తెలియచేశాడు.

తమిళనాడు లో "బాహుబలి 2"రికార్డ్ ను బ్రేక్ చేసిన "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

విక్రమ్ టీమ్ తో జాయిఫుల్ నైట్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో అయితే అస్సలు తగ్గేదేలే అంటుంది ఈసినిమా. విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 350 కోట్లకు చేరువయ్యాయి. ఇండియాలో విక్రమ్ రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో విక్రమ్ రూ. 15 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. చాలా కాలం తరువాత ఈసినిమాతో మంచి విజయం దక్కినందుకు కమల్ మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇప్పటికే…

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

వారం రోజులలో 250 కోట్లకు పైగా వసూళ్ళతో "విక్రమ్ "
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సినిమా ఎండ్ లో…

'విక్రమ్' కమల్ జోక్యం పై డైరెక్టర్ క్లారిటీ..!
కమల్ హాసన్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు బారీ రెస్పన్స్ వచ్చింది. మరోవైపు జూన్ 3వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు…

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.