తమిళనాడు లో “బాహుబలి 2″రికార్డ్ ను బ్రేక్ చేసిన “విక్రమ్”

Vikram Breaks Baahubali 2 Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, vikram,vikram Movie,vikram Telugu Movie,Vikram Movie Records,Vikram Movie Crossed Baahubali 2 Record,Vikram Movie New Records, Kamal Haasan Vikram Movie Breaks Baahubali 2 Movie Records,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan Latest Movie Updates,vikram Latest Blockbuster Movie,vikram Movie Collections, Kamal Haasan Vikram Movie Record Breaking Collections,Kamal Haasan Vikram Movie Break Records OF Baahubali 2 Movie,Vikram Movie Breaks Records of Baahubali 2 Movie in Tamil nadu

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పది రోజులలో 300 కోట్లకు పైగా వసూళ్ళతో “విక్రమ్ ” మూవీ రికార్డ్ క్రియెట్ చేసింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరడం విశేషం.“విక్రమ్ “మూవీ తమిళనాడు లో 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “బాహుబలి 2 “మూవీ తమిళ వెర్షన్ 150 కోట్లు కలెక్ట్ చేసి తమిళనాడులోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పటివరకూ తమిళ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు ఎవరు కూడా అక్కడ “బాహుబలి 2” రికార్డులను బ్రేక్ చేయలేకపోయారు. తాజాగా “విక్రమ్ ” మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో 5 సంవత్సరాల “బాహుబలి 2″మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసి నెంబర్ వన్ తమిళ సినిమాగా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =