సీనియర్ హీరోయిన్స్ తో పఠాన్ చూసిన కమల్

Kamal Haasan Watches Special Screening Of Shah Rukh Khan’s Pathaan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie Updates,Pathaan Movie Update,Pathaan Movie Latest Updates,Pathaan Movie Latest Update,Pathaan Latest Update,Pathaan Latest Updates,Pathaan Telugu Movie Latest Updates,Pathaan Movie News,Pathaan Telugu Movie Latest News,Pathaan Movie Latest News,Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan New Movie,Kamal Haasan Latest Movie,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan New Movie Updates,Kamal Haasan Latest Movie Updates,Kamal Haasan Movie Updates,Kamal Haasan Movie News,Kamal Haasan New Projects,Kamal Haasan Latest Projects,Kamal Haasan Upcoming Projects,Kamal Haasan Next Projects,Kamal Haasan Latest News,Kamal Haasan Movie Updates,Kamal Haasan Watches Pathaan,Kamal Haasan PWatches athaan Movie,Shah Rukh Khan,Shah Rukh Khan Movies

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి పఠాన్ సినిమాతో బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. ఎప్పిటనుండో బాలీవుడ్ ను బ్యాడ్ డేస్ వెంటాడుతున్నాయి. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పటినుండో బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షారుఖ్ పఠాన్ తో వచ్చి మళ్లీ ప్రాణం పోశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి 1000 కోట్ల దిశగా వెళుతుంది. అయితే మరికొద్ది రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాను విలక్షణ నటుడు కమల్ కూడా వీక్షించారు. తనకు ఇండస్ట్రీలో ఉన్న సన్నిహితులతో కలిసి పఠాన్ స్పెషల్ స్క్రీనింగ్ కు వెళ్లారు. సీనియర్ హీరోయిన్స్ సుహాసిని, శోభన, జయశ్రీ లతో కలిసి పఠాన్ మూవీని చూశారు కమల్ హాసన్. మరి కమల్ కు 1980 బ్యాచ్ నటీనటులతో మంచి బాండింగ్ ఉంది. వారందరూ కలిసి ఇప్పటికీ పార్టీలు, బర్త్ డే సెలబ్రేషన్స్ ను చేసుకుంటూనే ఉంటారు.

కాగా ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =