
ట్యాగ్ · 13 కథనాలు


మ్యాడ్ స్క్వేర్ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్

మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగచైతన్య

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?

టిల్లు 3 డైరెక్టర్ ఫిక్స్

మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

మ్యాడ్ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

మ్యాడ్ టీజర్ రిలీజ్

నవీన్ పోలిశెట్టి "అనగనగా ఒక రాజు"

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా

మరో మూవీ కి నవీన్ గ్రీన్ సిగ్నల్

మ్యాడ్ స్క్వేర్ కు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్
మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన మ్యాడ్ స్క్వేర్ పాజిటివ్ టాక్ తో తొలి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 20.8 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది. ఫస్ట్ పార్ట్ మ్యాడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓపెనింగ్స్ తోనే దాటేసింది.ఈ రోజు కూడా బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షోలో గంటకు 7 వేలకుపైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండ్ అవుతుంది.

మ్యాడ్ స్క్వేర్ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్
మచ్ అవైటెడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.మ్యాడ్ లా నవ్వించ లేకపోయినా టైం పాస్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుంటుంది.దాంతో బుకింగ్స్ పెరుగుతున్నాయి.బుక్ మై షో లో గంటకు 10K టికెట్స్ బుకింగ్ తో ట్రెండ్ అవుతుంది.హైదరాబాద్ లో నైట్ షోస్ అన్ని సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి.ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు మ్యాడ్ స్క్వేర్ 10నుండి 15కోట్ల వరకు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఆలెక్కన మ్యాడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓపెనింగ్స్ తోనే దాటేయనుంది.

మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగచైతన్య
యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్లో నటించిన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 7నిమిషాల రన్ టైంతో మార్చి 28న థియేటర్లలోకి రానుంది.

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?
రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.

టిల్లు 3 డైరెక్టర్ ఫిక్స్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో నిలిచిపోయే చిత్రాలు ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’. ఒకే సిరీస్ సినిమాలే అయినా వీటికి వేర్వేరు దర్శకులు దర్శకత్వం వహించారు. తొలి చిత్రాన్ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా, రెండవ దానికి రామ్ మల్లిక్ సారథ్యం చేసారు. దీంతో ఇప్పుడు మూడో పార్ట్ డైరెక్టర్ గురించి చర్చ సాగుతోంది.

మ్యాడ్ నుండి మెలోడియస్ నువ్వు నవ్వుకుంటూ సాంగ్ రిలీజ్
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. ఈసినిమాతోనే నితిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'మ్యాడ్'. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్డ్రాప్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'బలగం' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని…

మ్యాడ్ ప్రౌడ్ సే సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా.

మ్యాడ్ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ అగ్రహీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'మ్యాడ్'. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయిసౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా ద్వారా రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె, నిర్మాత నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్డ్రాప్లో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక…

మ్యాడ్ టీజర్ రిలీజ్
నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా టీజర్ ను ఈరోజు విడుదలచేశారు.ఇక ఈటీజర్ హిలేరియస్ గా వుంది.కాలేజ్ లో జరిగే గొడవలు,లవ్ స్టోరీ లు,ర్యాగింగ్ వంటి అంశాలను బేస్ చేసుకొని వస్తుంది ఈసినిమా.హ్యాపీ డేస్ టైపు సినిమా అనుకోవచ్చు.టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది.ఇలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.పైగా సితార ఎంటెర్టైమెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడం తో క్వాలిటీ విషయంలో డోకా ఉండదు.ఓవరాల్ గా టీజర్ తో హైప్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

నవీన్ పోలిశెట్టి "అనగనగా ఒక రాజు"
సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి , ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత కామెడీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “చిచ్చోరే ” మూవీతో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నవీన్ బర్త్ డే సందర్భంగా రెండు న్యూ మూవీస్ అనౌన్స్ అయ్యాయి.

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా
ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే కదా. కొంతమంది హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్లే నిర్మించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా యంగ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు, సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల తన బ్యానర్ స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేయడానికి సిద్దమైపోయాడు. ఇంతకు ముందు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు తన సొంత…

మరో మూవీ కి నవీన్ గ్రీన్ సిగ్నల్
స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నవీన్ హీరోగా రూపొందిన "జాతిరత్నాలు "మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.