మచ్ అవైటెడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.మ్యాడ్ లా నవ్వించ లేకపోయినా టైం పాస్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుంటుంది.దాంతో బుకింగ్స్ పెరుగుతున్నాయి.బుక్ మై షో లో గంటకు 10K టికెట్స్ బుకింగ్ తో ట్రెండ్ అవుతుంది.హైదరాబాద్ లో నైట్ షోస్ అన్ని సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి.ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు మ్యాడ్ స్క్వేర్ 10నుండి 15కోట్ల వరకు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఆలెక్కన మ్యాడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓపెనింగ్స్ తోనే దాటేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీకెండ్ కు తోడు సోమవారం రంజాన్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.4రోజుల్లో ఈసినిమా 50కోట్ల క్లబ్ చేరేలా కనిపిస్తుంది.ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ టచ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.అటు ఓవర్సీస్ లో ఆల్రెడీ హాఫ్ మిలియన్ కు చేరువైంది.ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకురానుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈసినిమాలో నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























