నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు”

Naveen Polishetty New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Naveen Polishetty,Naveen Polishetty Movies,Naveen Polishetty New Movie,Naveen Polishetty Next Movie,Naveen Polishetty comingup Movie,Naveen Polishetty Anaganaga Oka Raju, Naveen Polishetty's Next Film Titled Anaganaga Oka Raju,Naveen Polishetty Movie Title Anaganaga oka Raju,Naveen Polishetty Movie Anaganaga oka Raju,Anaganaga oka Raju Title Teaser, Anaganaga Oka Raju Title Movie Teaser,Thaman S,Thaman S Music Director,Thaman S Music Director For Anaganaga Oka Raju Movie,Kalyan Shankar

సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి , ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత కామెడీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “చిచ్చోరే ” మూవీతో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నవీన్ బర్త్ డే సందర్భంగా రెండు న్యూ మూవీస్ అనౌన్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో నవీన్ హీరోగా తెరకెక్కనున్న మూవీ నుండి నవీన్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నవీన్‌ పోలిశెట్టి డైలాగ్స్ తో, రాజుగాడి పెళ్లి పేరుతో రూపొందిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులంతా సరదాగా నవ్వుకోవడానికి సిద్ధంకండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్థమవుతున్నాము అంటున్నారు మేకర్స్‌. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =