కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Aggarwal New Movie Updates

ట్యాగ్ · 11 కథనాలు

Kajal Aggarwal Completes 16 Successful Years Into Llywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal,Kajal Aggarwal Mo
సినిమా వార్తలు

టాలీవుడ్ లో చందమామ సినీ జర్నీ@16 ఇయర్స్

లక్ష్మీ కళ్యాణం (2007 ) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామ మూవీతో సక్సెస్ అందుకున్నారు. పళని మూవీతో కాజల్ కోలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ మగధీర మూవీతో కాజల్ స్టార్ డమ్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal conveys her best wishes to Ghost Movie Team,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Best Wishes To Ghost Movie Team,
సినిమా వార్తలు

ది ఘోస్ట్ మూవీ టీమ్ కు కాజల్ అగర్వాల్ ఆల్ ది బెస్ట్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Kajal Aggarwal shares a lovely pic with her son,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Latest P
సినిమా వార్తలు

తనయుడితో కాజల్

"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కాజల్ తన కుమారుడికి నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal And Gautam Kitchu Blessed With A Baby Boy,Kajal Aggarwal is blessed with a baby boy!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,
సినిమా వార్తలు

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'కాజల్'

తెలుగు సినీ పరిశ్రమలో చందమామ గా పేరుతెచ్చుకొని దశాబ్దం పైగా తన తన అందం, అభినయంతో అలరించి ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్, హిందీ పలు భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ కెరీర్ కాస్త డల్ అయితే పెళ్లి వైపు అడుగులు వేస్తారు. కానీ కాజల్ మాత్రం కెరీర్ ఇంకా బిజీ ఉన్నప్పుడే.. పలు అవకాశాలు వస్తున్నా కూడా వివాహా బంధంలోకి అడుగుపెట్టేసింది.

TFN Adminవాట్సాప్
Actress Kajal Aggarwal To Play Mothers Role In Her Newly Signed Up Tamil Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal In Mother Character In A Tamil Movie,Kajal Aggarwal To
సినిమా వార్తలు

తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal To Play The Female Lead In Khaidi Movie Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Agga
సినిమా వార్తలు

"ఖైదీ " హిందీ రీమేక్ లో కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ "ఉమ " కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal To Appear In A Deglamorized Role In Her Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Star Heroine Kajal Aggarwal Will Act In De Glamor L
సినిమా వార్తలు

డీ గ్లామర్ లుక్ తో కాజల్ అగర్వాల్ మూవీ

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ న్యూ తమిళ మూవీ

తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ “ఆచార్య ” మూవీ తో పాటు”మోసగాళ్ళు “, తమిళ మూవీస్ “ఇండియన్ 2 “, హే సనామికా “, “ముంబై సాగ (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. అక్టోబర్ 30 వ తేదీ కాజల్ వివాహం తన మిత్రుడు గౌతమ్ తో జరిగిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హానీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న "ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొని కాజల్ తన షూటింగ్ పార్ట్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మచ్చలేని "చందమామ "

13 సంవత్సరాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కోర్సులు నేర్చుకొంటూ, బుక్స్ చదువుతూ, వంట చేస్తూ కాజల్ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Ready To Act In Experimental Movies
సినిమా వార్తలు

ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధమే - కాజల్

దశాబ్దానికి పైగా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళ భాషలో ఇండియన్ 2, దుల్కర్ సల్మాన్ జంటగా ఒక మూవీ , ముంబై సాగ (హిందీ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మోసగాళ్ళు (ఇంగ్లీష్, తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకొనాలనే కారణం తో కొత్త సినిమాలను అంగీకరించడం లేదు.

Team TFNవాట్సాప్
మార్చిలో వ‌స్తున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ `సీత‌`?
సినిమా వార్తలు

మార్చిలో వ‌స్తున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ `సీత‌`?

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త త‌ర‌హా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి `సీత‌` అనే పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు... టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న కాజ‌ల్‌... త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేస్తోంద‌ట‌. డ‌బ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నెగ‌టివ్ ట‌చ్ క్యారెక్ట‌ర్‌లో కాజ‌ల్ న‌టిస్తోంద‌ట‌. ఆ పాత్రే... సినిమాకి హైలైట్ అని స‌మాచారం. ఇక‌... బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో…

Team TFNవాట్సాప్

షేర్