డీ గ్లామర్ లుక్ తో కాజల్ అగర్వాల్ మూవీ

Actress Kajal Aggarwal To Appear In A Deglamorized Role In Her Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Star Heroine Kajal Aggarwal Will Act In De Glamor Look,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Movie News,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Upcoming Projects,Kajal Aggarwal Next Projects,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Movie,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Role In Her Upcoming Movie,Kajal Aggarwal Upcoming Movie Roles,Kajal Aggarwal Will Act In De Glamor Look,Kajal Aggarwal In De Glamor Look,Kajal Aggarwal To Appear In A Deglamorized Role,Kajal Aggarwal Deglamorized Role

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో ఇంటికి పరిమితం అయిన కాజల్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పలు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న కాజల్ ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు , ఆ మూవీ లో డీ గ్లామర్ లుక్ తో కనిపించనున్నట్టు సమాచారం. దర్శకుడు జయశంకర్ దర్శకత్వం లో కాజల్ ప్రధాన పాత్రలో ఒక థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు , ఈ మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 7 =