తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal To Play Mothers Role In Her Newly Signed Up Tamil Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal In Mother Character In A Tamil Movie,Kajal Aggarwal To Play A Mother In New Movie,Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal New Movies,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Movie News,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal Upcoming Projects,Kajal Aggarwal Next Projects,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal Next Project News,Kajal Aggarwal Upcoming Movie Details,Kajal Aggarwal New Movie Details,Kajal Aggarwal In Mother Character In A Tamil Movie,Kajal Aggarwal In Mother Character,Kajal Aggarwal Mother Character,Kajal Aggarwal To Play Mothers Role In Tamil Movie,Kajal Aggarwal Mothers Role In Tamil Movie

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను కాజల్ ఎంపిక చేసుకుంటున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా శరవణన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో , తల్లీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ “రౌడీ బేబీ “తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కాజల్ తల్లి పాత్రలో , డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. వివాహం తరువాత కాజల్  పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twelve =