తనయుడితో కాజల్

Kajal Aggarwal shares a lovely pic with her son,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Pics with Her Son,Kajal Aggarwal Shared latest Photos of her Son Goes Viral in Social Media, Kajal Aggarwal Son Photos Goes Viral in Social Media,Kajal Aggarwal Son Photos Goes Viral,Kajal Aggarwal with Her Son Pics Goes Viral,Kajal Aggarwal Lovely Pic with Her Son Goes Viral in Social Media, Kajal Aggarwal Shares Lovely Pci with son in Social Media,Kajal Aggarwal upcoming Movies,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Next Projects

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కాజల్ తన కుమారుడికి నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన ఫొటోలు , తన కుటుంబం ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కాజల్ తన తనయుడి తో ఉన్న ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.