కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR Birthday

ట్యాగ్ · 10 కథనాలు

jr ntr sweet reply to hrithik roshans birthday wishes
సినిమా వార్తలు

హృతిక్ సార్ డేస్ కౌంట్ చేసుకోండి

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయనున్నాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR And Prashanth Neel Movie Shooting Update,NTR31 Shooting Update,NTR31 Movie Latest Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Latest News,Jr NT
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్..!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం అయితే రెండు సినిమాలను ఫిక్స్ చేశాడు. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా.. తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఈరెండు సినిమాలను ఎప్పుడో అధికారికంగా ప్రకటించినా ఇంతవరకూ ఏ ఒక్క సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. ఇక ఈరెండు సినిమాల్లో ముందు కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR Thanks His Fans For All The Love & Support,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Latest News,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Mo
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన సర్ ప్రైజింగ్ లు వచ్చశాయి. ఒకరోజు ముందే ఎన్టీఆర్ 30 నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మోషన్ పోస్టర్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఇవన్నీ కలిసి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్, గెటప్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో ఫుల్ మాస్ సినిమాతో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Jr NTR Goes Out For A Dinner With His Family On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Birthday,HBD Jr NTR,Jr NTR HBD,Jr NTR Birhtd
సినిమా వార్తలు

బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ తో డిన్నర్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా ఎమోషన్స్ అద్భుతంగా పండించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Young Tiger Jr NTR Birthday CDP released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Birthday,Jr NTR Birthday Updates,Jr NTR Birthday CDP Released,Jr
సినిమా వార్తలు

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్…

Team TFNవాట్సాప్
Music Director Thaman Sends A lovely Musical Tribute To Jr NTR On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Thaman Special Wishes To Jr NTR On His Birthday,Thaman S
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' కు 'థమన్' స్పెషల్ విషెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న థమన్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే తను మ్యూజిక్ అందించిన అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు మ్యూజిక్ అందిస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ థమన్ కు విషెస్ తెలిపాడు.

TFN Adminవాట్సాప్
RRR Movie Team Plans To Give Birthday Treat To Jr NTR By Unveiling A Special Poster Tomorrow,RRR Movie,Jr NTR Special Poster Tomorrow,RRR Jr NTR Special Poster,Jr NTR RRR Special Poster,Jr NTR As Komaram Bheem In RRR Movie Unveiled,Jr NTR As Komaram
ఫస్ట్ లుక్

'ఆర్ఆర్ఆర్' నుండి ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాహీరో రామ్ చరణ్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఇక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు ఎన్టీఆర్. తన బర్త్ డేకు సంబంధించి…

TFN Adminవాట్సాప్
Jr NTR Appeals His Fans Not To Celebrate His Birthday This Year Amid Surge In The Cases Of Corona Virus,Telugu Filmnagar,NTR Movie Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR News,Jr NTR Birthday Celebrations,Jr NTR Latest News,Jr NTR Birthday Special,NTR Bi
సినిమా వార్తలు

అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీన అభిమానులు భారీ హంగామా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క‌రోనా వేళ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు .అభిమానులంద‌రికీ పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊర‌ట క‌లిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగ‌ల‌ను? ప్ర‌స్తుతం నేను క్షేమంగా ఉన్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని కోవిడ్‌ను జ‌యిస్తాను అని ఆశిస్తున్నాను. ప్ర‌తి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ‌, చేసే సేవా కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చనంగా…

Team TFNవాట్సాప్
NTR31 Movie Update Likely To Release On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR31 Update,NTR31,NTR Movie Updates,Jr NTR,Jr NTR
సినిమా వార్తలు

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. కావాలని చేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లన కారణాలు ఏదైనా దాని ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజ్ పై పడుతుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైంది.. జక్కన్న ను నమ్ముకుని సినిమా చేసేందుకు బప్పుకున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈసినిమాకే లాక్ అయిపోయారు... మరోవైపు ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు.. దానికితోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారింది.. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే..దీనివల్ల మరింత లేట్ అయింది.. ఇక ఈఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేద్దామని…

TFN Adminవాట్సాప్
RRR Movie Team Plans To Surprise Jr NTR Fans By Releasing A Special Movie Poster On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Birthday Special Updates,RRR,NTR Mo
ఫస్ట్ లుక్

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "NTR30 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్

షేర్