కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 Movie Update

ట్యాగ్ · 11 కథనాలు

Kamal Haasan begins dubbing for Indian 2 movie
సినిమా వార్తలు

ఇండియన్ 2 డబ్బింగ్ మొదలుపెట్టిన కమల్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ram charan game changer movie climax wrapped up
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

డైరెక్టర్ శంకర్ మాత్రం బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాయి. ప్రస్తుతం తను కమల్ తో ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ తో ఆర్సీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు తానే ఈరెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ను పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ షూట్ కు వెళుతున్నట్టు అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ షూట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు శంకర్. తన ట్విట్టర్ ద్వారా గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్‌ షూట్ మొత్తం…

TFN Adminవాట్సాప్
siddharth poster released from indian 2 movie
ఫస్ట్ లుక్

ఇండియన్ 2 నుండి సిద్దార్థ్ పోస్టర్ రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమాను జూన్ నాటికి పూర్తి చేయాలని శంకర్ ఇప్పటికే వెల్లడించాడు.. ఆదిశగానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్. ఇక్కడ షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న ఇండియన్2 టీమ్ రీసెంట్ గానే తైవాన్ వెళ్లి అక్కడ కూడా కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. తైవాన్‌ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు…

TFN Adminవాట్సాప్
Shankar about Indian 2 movie wrap time
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 షూటింగ్ అప్పుడు పూర్తవుతుంది

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకవైపు రామ్ చరణ్ తో సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమా షూటింగ్ జూన్ వరకూ పూర్తవుతుందని తెలిపాడు. మిగిలిన షూటింగ్ ను తైవాన్ ఇంకా సౌత్ ఆఫ్రికాలో జరగనుందని.. ముందు తైవాన్ లో కొద్దిరోజులు షూటింగ్ ను జరుపుకున్న తరువాత సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు.. జూన్…

TFN Adminవాట్సాప్
Kamal Haasan Indian 2 Movie Update
సినిమా వార్తలు

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ముగ్గురు కథానాయికలు కాగా ఏడుగురు విలన్స్ నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
Indian 2 movie shooting at historic fort
షూటింగ్ అప్‌డేట్

హిస్టారిక్ ఫోర్ట్ దగ్గర ఇండియన్ 2 షూట్

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు శంకర్ కూడా ఒకవైపు రామ్ చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు శంకర్. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ తమిళ్ నాడులోని కాల్పక్కం డచ్ పోర్ట్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది…

TFN Adminవాట్సాప్
Latest Update On Kamal Haasan Indian 2 Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Update,Indian 2 Updates,Ind
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2- బ్రేక్ లేకుండా 30 రోజులు

లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తన చేతిలో ప్రస్తుతం ఇండియన్ 2 ఇంకా రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి. ఇక వీటిని పార్లల్ గా షూట్ చేస్తూ బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా…

TFN Adminవాట్సాప్
Kamal Haasan Indian 2 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Update,Indian 2 Updates,Indian 2 Movie
సినిమా వార్తలు

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Shankar Gives A Solid Update about Indian 2, Director Shankar Gives A Solid Update about Indian 2, Solid Update about Indian 2, Indian 2 Solid Update, Director Shankar, Indian 2 Movie, Indian 2 Telugu Movie, Star Director Shankar Shanmugam, Kamal Haa
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 షూటింగ్ సాలిడ్ అప్ డేట్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా. ఇంకొకటి కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా. ఇన్ని రోజులు శంకర్ ఆర్సీ15 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చరణ్ సినిమా మొదలైనప్పుడే ఇండియన్ 2 వివాదం తెరపైకి రావడం.. చర్చలు జరపడం.. సమస్య పరిష్కారం అన్నీ జరిగిపోయాయి. దీంతో ఇండియన్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే సడెన్ గా శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను కూడా ఒకేసారి చేస్తానని చెప్పాడు. ఇక చెప్పినట్టే ఆ దిశగానే రెండు సినిమాల షూటింగ్…

TFN Adminవాట్సాప్
Kamal Haasan Starrer Indian 2 Movie Shooting To Resume From December,Indian 2 Updates,Indian 2 Movie Shooting To Resume From December,Kamal Haasan To Resume Shooting For Indian 2 In December,Kamal Haasan To Resume Filming For Shankar’s Indian 2 In De
షూటింగ్ అప్‌డేట్

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Indian 2 Movie Shooting Will Begin After Completing Vikram Movie Says Kamal Haasan,Indian 2 Shoot To Resume Only After Kamal Haasan's Vikram,Kamal Haasan Next Movie Update,Indian 2,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Indian2 Shooting Will Resu
షూటింగ్ అప్‌డేట్

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే

లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్

షేర్