డిసెంబర్ లో ‘ఇండియన్ 2’ రీ స్టార్ట్..!

Kamal Haasan Starrer Indian 2 Movie Shooting To Resume From December,Indian 2 Updates,Indian 2 Movie Shooting To Resume From December,Kamal Haasan To Resume Shooting For Indian 2 In December,Kamal Haasan To Resume Filming For Shankar’s Indian 2 In December,Kamal Haasan To Resume Indian 2 Shoot In December,Kamal Haasan's Indian 2 Shooting Resumes From December,Kamal Haasan Indian 2 Shooting Resumes In December,Kamal Haasan Next Movie Update,Indian 2,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Indian 2 Latest Shooting Update,Indian 2,Indian 2 Movie,Indian 2 Movie Update,Indian 2 Update,Indian 2 Movie Latest Update,Indian 2 Movie Updates,Indian 2 Latest Update,Indian 2 Movie Shooting,Indian 2 Shooting,Indian 2 Movie Shooting,Indian 2 Movie Shooting Latest Update,Indian 2 Movie Latest Shooting Update,Indian 2 Latest Shooting Update,Indian 2 Shooting Update,Kamal Haasan Indian 2,Kamal Haasan Indian 2 Movie,Kamal Haasan Indian 2 Movie Shooting Latest Update,Kamal Haasan Indian 2 Movie Latest Shooting Update,Kamal Haasan Indian 2 Shooting Update,Kamal Haasan Indian 2 Movie Update,Vikram,Vikram Movie,Indian 2 Movie Shooting News,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan New Movie,Kamal Haasan Latest News,Hero Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Kamal Haasan Latest Film Updates,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan Next Movie,S Shankar,Shankar Movies,#Indian2,#KamalHaasan

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2‘ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈసినిమా విషయంలో శంకర్ కు అలాగే లైకా ప్రొడక్షన్ నిర్మాతలకు మధ్య వచ్చిన విభేదాలు సద్దుమణిగాయి. దీంతో ఈప్రాజెక్ట్ ను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక వార్త వినిపిస్తుంది. వీలైనంత త్వ‌ర‌గా మిగ‌తా భాగాన్ని పూర్తి చేయాల‌ని మూవీ యూనిట్‌ ఆలోచిస్తున్నారట. దీనిలో భాగంగానే మిగిలిన షూటింగ్ ను డిసెంబర్ నుండి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్‌ 15 నుంచి మళ్లీ షూటింగ్ పునఃప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మరోవైపు శంకర్ ఇప్పటికే చరణ్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టాడు కూడా. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే డిసెంబర్ నుండి ఇండియన్ 2 ను స్టార్ట్ చేస్తే చరణ్ సినిమాకు బ్రేక్ ఇవ్వాలి. మరి శంకర్.. చరణ్ సినిమాకుబ్రేక్ ఇచ్చి మరీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాాడా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 7 =