కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Vijay Antony

ట్యాగ్ · 10 కథనాలు

Vijay Antony’s Hatya Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Hatya,Hatya Movie,Hatya Telugu Movie,Hatya Movie Latest Updates,Hatya Telugu Movie Trailer Updates,Ha
ట్రైలర్ & టీజర్

విజయ్‌ ఆంటోనీ హత్య మూవీ ట్రైలర్ రిలీజ్

యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ ఆంటోనీ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు విజయ్ ఆంటోనీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Vijay Antony Doshi Movie First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Doshi,Doshi Movie,Doshi Telugu Movie,Doshi Movie Latest Updates,Doshi First Look,Doshi Movie
ఫస్ట్ లుక్

విజయ్ ఆంటోని 'దోషి' ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకోవడంలో తమిళ్ హీరో విజయ్ ఆంటోని కూడా ఎప్పుడూ ముందుంటాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోని పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హత్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vijay Antony New Movie Interesting Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Upcoming Movie,Vijay Antony New Movie Details,Vijay
రిలీజ్ అప్‌డేట్

విజయ్ ఆంటోని 'హత్య' ఫస్ట లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్నమైన సినిమాలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో 'కొలై' సినిమా రూపొందుతుంది. ఇక తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'హత్య' అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు…

TFN Adminవాట్సాప్
Vijay Antonys New Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews, Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Upcoming Movies,Vijay Antony latest Movies,Vijay Antony N
సినిమా వార్తలు

'హత్య' తో వస్తున్న బిచ్చగాడు..!

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని.

TFN Adminవాట్సాప్
Vijay Antony Starrer Vijaya Raghavan Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Antony,Actor Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Vijaya Rag
రిలీజ్ అప్‌డేట్

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్‌ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్‌ . తమిళ్ లో 'కోడియిల్‌ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్‌'గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'విజయ రాఘవన్' షూటింగ్ పూర్తి

మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో 'కోడియిల్‌ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్‌'గా విడుదల చేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ "మహాత్మ ", "దరువు " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. క్రైమ్ థ్రిల్లర్ "నాన్ " తమిళ మూవీ తో విజయ్ హీరోగా మారారు. సూపర్ హిట్ "బిచ్చగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా రూపొందిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ "యమన్ ", "భేతాళుడు ", "ఇంద్ర సేన ", "రోషగాడు ", "కాశి ", "కిల్లర్ " మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. విజయ్ ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

విజయ్ ఆంటోని కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'తమిళ్' హీరో 'తెలుగు' ట్వీట్

బిచ్చగాడు సాధించిన అద్భుత విజయంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత మ్యాటర్ వుండే ఉంటుంది అనేలా ఆడియన్స్ మైండ్ ను ఫిక్స్ చేసేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. వీటితో పాటు బిచ్చగాడు2 సినిమాను కూడా చేస్తున్నాడు. తన పుట్టినరోజు నాడు తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బిచ్చగాడు' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!

విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌నే వెల్లడించారు. “నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాను. ప్ర‌జంట్ స్క్రిప్ట్ ఫైన‌ల్ స్టేజీలో ఉంది. త్వరలోనే…

TFN Adminవాట్సాప్

షేర్