
ట్యాగ్ · 11 కథనాలు


"కార్తికేయ 2"మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన అనుపమ

'కార్తికేయ 2' డబ్బింగ్ పూర్తి చేసిన నిఖిల్..!

తండ్రి గురించి 'నిఖిల్' ఎమోషనల్ పోస్ట్..!

సూపర్ స్టైలిష్ "స్పై"

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

'కార్తికేయ2' హిందీ డబ్బింగ్ షురూ..!
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి. ఈసినిమా కార్తికేయ2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో రూపొందించాడు. ఇక ఈసీక్వెల్ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో డబ్బింగ్ పనులను ముగించుకుంటున్నారు. తాజాగానే అనుపమ తన డబ్బింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమాను హిందీలో…

"కార్తికేయ 2"మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన అనుపమ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

"కార్తికేయ 2 "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

'కార్తికేయ 2' డబ్బింగ్ పూర్తి చేసిన నిఖిల్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. 2019లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. మధ్యలో కరోనా రావడం కూడా నిఖిల్ కు కలిసిరాలేదు. ఇక ఈఏడాది మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈనేపథ్యంలో ఈఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి.

తండ్రి గురించి 'నిఖిల్' ఎమోషనల్ పోస్ట్..!
టాలీవుడ్ యంగ్ హీలో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ నిన్న మరణించిన సంగతి తెలిసిందే కదా. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పటికే నిఖిల్ కుటుంబానికి అందరూ సంతాపం తెలియచేశారు. ఈనేపథ్యంలో తన తండ్రిని మరోసారి గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ భావోద్వేగం అయ్యారు. మా నాన్నగారి మరణంతో క్రుంగిపోయాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్ యూ అంటూ తన తండ్రితో పంచుకున్న తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో…

సూపర్ స్టైలిష్ "స్పై"
ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు ", "హిట్ "మూవీస్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ దసరాకు పాన్ ఇండియామూవీ గా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు. అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు హాస్పిటల్ బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో కష్టాలపాలవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకై తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. తన వంతు సాయంగా నిఖిల్ ఆక్సిజన్ సిలిండర్స్ , మెడిసిన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ఇప్పుడు గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ
"హ్యాపీ డేస్ ", స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ తో నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18పేజెస్ " మూవీ లో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూపర్ హిట్ "కార్తి కేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 ", శ్రీ వెంకటేశ్వరసినిమాస్ #NIKHIL20 " మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంతో ఉన్న హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీ "కార్తికేయ " సీక్వెల్ "కార్తికేయ 2"మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.