“కార్తికేయ 2 “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Karthikeya 2 Movie First Look Out Now,Nikhil Siddhartha’s Karthikeya 2 First Look And Motion Poster Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Poster,Karthikeya 2 First Look Motion Poster,Karthikeya 2 First Look Mostion Poster Out Now,Karthikeya 2 First Look Motion Poster Released, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha Karthikeya 2 Movie Poster First Look Released,Nikhil Siddhartha Karthikeya 2 First Look Out Now,Nikhil Siddhartha Karthikeya 2 Movie Latest Updates, Nikhil Siddhartha Upcoming Movies,Nikhil Siddhartha latest Movie karthikeya 2 Movie Poster Latest Updates

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కార్తికేయ 2 “మూవీ గుజరాత్ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ లలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాల తో పాటు స్పెయిన్ లో కూడా ఒక షెడ్యూల్ జరుపుకుంది. తాజాగా చిత్ర యూనిట్ “కార్తికేయ 2 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =