
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్

'NBK 107' లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

బాలయ్యకు జోడీగా 'శృతి' కన్ఫామ్

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ

"#NBK107 " మూవీ అప్ డేట్

#NBK107 లో క్రాక్ విలన్..!

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్

కన్ఫామ్.. బాలయ్య సినిమాలో 'జయమ్మ'
అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖండలో అఘోర పాత్రలో విశ్వరూపం చూపించగా.. గోపీచంద్ మలినేని తన సినిమాలో బాలయ్య ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది.

#NBK 107.. బాలయ్య కు విలన్ గా శాండిల్ వుడ్ సెన్సేషన్..!
నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాను ప్రారంభించారు కూడా.

"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?
దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. "అఖండ " మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా "NBK107" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిజానికి కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే. దీంతో ఈసినిమాకు మంచి టాక్ రావడంతో అటు చిత్రయూనిట్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు హీరోలు కూడా అఖండ పై తమ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రశంసిస్తున్నారు.

'NBK 107' లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'అఖండ' మూవీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

బాలయ్యకు జోడీగా 'శృతి' కన్ఫామ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమాను లైన్ లో పెట్టనున్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు చాలా కథనాలే వచ్చాయి.

"#NBK107 " మూవీ అప్ డేట్
మాస్ మసాల చిత్ర దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ షూటింగ్ ను హీరో బాలకృష్ణ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

#NBK107 లో క్రాక్ విలన్..!
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలే ఇస్తున్నారు తెలుగు దర్శకులు. క్రాక్ సినిమా జయమ్మ పాత్రలో వరలక్ష్మీ నటన అందరినీ ఆకట్టుకుంది. దాంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ-గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం…

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ రోజు (జూన్ 10 ) తన 61 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. హీరో బాలకృష్ణ కు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ ముగింపు దశలో ఉంది. "అఖండ "మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.