మాస్ లుక్ Vs క్లాస్ లుక్-మీకు నచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్?

Which First Look Impressed You The Most SSMB28 Or Game Changer

ఎన్ని సినిమాలు వచ్చినా స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ మాత్రం వేరుగా ఉంటుంది. వాళ్ల నుండి సినిమాల నుండి వస్తున్నాయి అంటే అప్ డేట్ల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఇక ఇదిలా ఉండగా సినీ ప్రేక్షకులకు రెండు సినిమాల నుండి మాత్రం సర్ ప్రైజింగ్ అప్ డేట్లు వచ్చాయి. అది ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి కాగా మరొకటి మెగా పవర్ స్టార్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రెండు సినిమాల నుండి పెద్దగా ఈమధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్లు రాలేదు. కానీ ఇప్పుడు ఈరెండు సినిమాల నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్లు ఇచ్చి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ముందుగా మహేష్ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇక పోస్టర్ లో మాత్రం మహేష్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా రామ్ చరణ్ చేస్తున్న ఆర్సీ 15 సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ మాత్రం సూపర్ కూల్ గా క్లాసీ లుక్ తో ఆకట్టుకుంటుంది.

మరి ఈరెండు లుక్ లో మాస్ లుక్ లో ఉన్న మహేష్ లుక్ నచ్చిందా లేదా క్లాసీ లుక్ లో రామ్ చరణ్ లుక్ నచ్చిందా అన్నది మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మాస్ లుక్ Vs క్లాస్ లుక్-మీకు నచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =