నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ పేజీ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Mega Powerstar Ram Charan's Photo On India Today Magazine

సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే చరణ్ ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన India Today Conclave ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు . తాజాగా నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ పేజీ పై ఫొటోగా రామ్ చరణ్ ఫొటో వేశారు. బ్లాక్ డ్రెస్ లో క్లోజ్ ఫొటోలో అదిరిపోయే లుక్స్ తో ఈ ఫొటో ఉంది. అలాగే మ్యాగజైన్ పై ది రోర్ ఆఫ్ రామ్ అని వేశారు. ఇంకో పక్క RRR స్టార్ రామ్ చరణ్ అని వేశారు. నేషనల్ మ్యాగజైన్ పై చరణ్ ఫొటో చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =