కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Entha Manchivaadavuraa Telugu Movie Latest News

ట్యాగ్ · 14 కథనాలు

Entha Manchivaadavuraa First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadavuraa Collecti
బాక్సాఫీస్

'ఎంత మంచివాడవురా' ఫస్ట్ డే కలెక్షన్స్

కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఎంత మంచివాడవురా. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్‌ వచ్చినా.. కొన్నిచోట్ల మాత్రం డీలా పడింది. దానికితోడు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఈ సినిమా రావడం అంటే కొంచం రిస్క్ తో కూడిన విషయమే. మరి ఇంత పోటీని తట్టుకొని ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎంత మంచివాడవురా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఎంత మంచి వాడవురా' ట్రైలర్ రిలీజ్

సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో... నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎంత మంచివాడవురా'. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి.

TFN Adminవాట్సాప్
Rajeev Kanakala Plays Villain In Entha Manchivaadavuraa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rajeev Kanakala Latest News,Rajeev Kanakala New Movie News,Rajeev Kanakala Next Film Updates,Rajeev Kanak
సినిమా వార్తలు

"ఎంత మంచివాడవురా" మూవీ లో విలన్

శ్రీదేవి మూవీస్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Common Factor among 2020 Sankranthi Directors
సినిమా వార్తలు

2020 సంక్రాంతి డైరెక్ట‌ర్స్.. ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్

2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (ద‌ర్బార్, స‌రిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడ‌వురా) సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ నాలుగు సినిమాల ద‌ర్శ‌కుల‌కు కూడా ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే ఆ యా ద‌ర్శ‌కుల‌కు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగ‌ల్ రిలీజెస్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
Entha Manchivaadavuraa Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadav
సినిమా వార్తలు

'ఎంత మంచివాడవురా' సెన్సార్ పూర్తి

‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో... నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎంత మంచివాడవురా'. గతకొద్ది రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
This Star Hero Graces As Chief Guest To Entha Manchivaadavuraa Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest
సినిమా వార్తలు

"ఎంత మంచివాడవురా !" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి

శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ " ఎంత మంచివాడవురా !" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అన్నకు అతిథిగా తమ్ముడు..!

‘118’ ఘనవిజయం తర్వాత సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

TFN Adminవాట్సాప్
Entha Manchivaadavuraa Movie Shooting Wrapped Up,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Shooting Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Kalyanram Entha
షూటింగ్ అప్‌డేట్

'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తి

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ కోసం కేరళలోని మున్నార్ కు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
#EnthaManchivaadavuraa, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Telugu Movie Latest News, Entha Manchivaadavuraa Telugu Movie Releasing For Sankranthi, Kalyan Ram Is Coming With Entha Manchivaadavuraa, Kalyan Ram Stages A Comebac
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా ! మూవీ

శ్రీ దేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఎంత మంచివాడవురా ! మూవీ సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పోరాట ఘ‌ట్టంలో `ఎంత మంచివాడ‌వురా`

ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో `118`తో థ్రిల్ చేసిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌... ప్ర‌స్తుతం `ఎంత మంచివాడ‌వురా`తో బిజీగా ఉన్నాడు. `శ‌త‌మానం భ‌వ‌తి` ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్‌కి జోడీగా మెహ‌రీన్ న‌టిస్తుండ‌గా... గోపీసుంద‌ర్ బాణీలు అందిస్తున్నాడు. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్‌, న‌టాషా దోషిపై ప్ర‌త్యేక గీతాన్ని చిత్రీక‌రించిన యూనిట్‌... ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ బృందంపై పోరాట ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించే ప‌నిలో…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో క‌ళ్యాణ్ రామ్ మూవీ

ఇటీవ‌ల‌ ‘118’తో మ‌రో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్... ప్రస్తుతం సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ సరసన పంజాబీ భామ మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా... గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్

ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా నిర్మాణసారథ్యం లో, శివలెంక కృష్ణ సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ విలువల నేపథ్యం లో కళ్యాణ్ రామ్ 17 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అందాల తార మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్