“ఎంత మంచివాడవురా !” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి

This Star Hero Graces As Chief Guest To Entha Manchivaadavuraa Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadavuraa Movie Pre Release Event Chief Guest,Entha Manchivaadavuraa Telugu Movie Pre Release Event Chief Guest

శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ” ఎంత మంచివాడవురా !” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ 17 వ మూవీ గా రూపొందిన ” ఎంత మంచివాడవురా !” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 8వ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ , హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా పాల్గొంటారు. “118 ” మూవీ విజయం తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ” ఎంత మంచివాడవురా !” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =